Nojoto: Largest Storytelling Platform

గట్టిగా అరచి చెప్తే అదే నిజమని నమ్మేస్తారు. గొంతు

గట్టిగా అరచి చెప్తే అదే నిజమని నమ్మేస్తారు.
గొంతు పెగల్లేని బాధను అబద్ధమని అనుకోలేరు.
ఏమిటో..

©Dinakar Reddy
  #sunrisesunset #dinakarreddy #dinakarwrites #teluguwriter