Find the Best teluguwriter Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouttelugu love songs, moral stories in telugu to write, telugu quotes in love, love quotes in telugu, hindi to telugu,
Dinakar Reddy
బాధ్యతను ప్రేమించే వ్యక్తులుగా తమను తాము కొత్తగా సృజించుకునే తల్లిదండ్రులు.. ©Dinakar Reddy #maaPapa #dinakarreddy #dinakarwrites #Telugu #teluguquotes #Shayar #storytelling #teluguwriter
Dinakar Reddy
మస్తిష్కంలో మేథోమథనం ఆమె తలపులలో మరచిపోలేని అతని చిద్విలాసం.. ©Dinakar Reddy #berang #dinakarreddy #dinakarwrites #teluguquotes #teluguwriter #Shayar #storytelling
Dinakar Reddy
వెతికే నిజం జీర్ణించుకోలేనిదే అయినా పయనం ఆగదే.. ©Dinakar Reddy #khoj #dinakarreddy #dinakarwrites #teluguquotes #teluguvelugu #Shayar #storytelling #teluguwriter
Dinakar Reddy
గోడకు వేసిన సున్నం గోళ్ళతో గీకినట్లు నన్ను రక్కుతున్న నీ తలపులు ఇంకా బాధిస్తున్నాయి నేను తప్పని వాదిస్తున్నాయి.. ©Dinakar Reddy #humantouch #dinakarreddy #dinakarwrites #Telugu #teluguquotes #Shayar #storytelling #teluguwriter
Dinakar Reddy
వేసవి గాలుల నుంచి వాదనల అలవాటు నుంచి నీ సాహచర్యం కాస్త ఉపశమనం.. ©Dinakar Reddy #Hum #dinakarreddy #dinakarwrites #teluguquotes #teluguwriter #telugupoetry #Shayar #StoryTeller
Dinakar Reddy
అతడు : ఏంటో ఈ మధ్య హారర్ సినిమాలు చూడ్డం బాగా అలవాటైంది. మరి నీకు.. ఆమె : నాకు నిజ జీవితంలో ఉన్న హారర్ సరిపోతుంది. ©Dinakar Reddy #dinakarreddy #dinakarwrites #teluguquotes #telugupoetry #teluguwriter #Telugu #Shayar #horror #storytelling
#dinakarreddy #dinakarwrites #teluguquotes #telugupoetry #teluguwriter #Telugu #Shayar horror #storytelling
read moregopi kiran
నేను ఇక్కడెక్కడో నీ ఆలోచనల్లో ఉన్నానని అనుక్షణం నీకు గుర్తు చేసే ప్రయత్నం మనసు విలాసాలను మరిచి వివాదాల పాలవుతుంది ఆలోచనలన్నీ నీకోసం విహారానికి బయలుదేరాయి నీ మరుపుల్లో నేను మరకలా మారకూదదనుకుంటాను నీ స్మ్రుతులన్నిటినీ నేనే చేధించాలనుకుంటాను ఎంత స్వార్థం నిన్ను నివురులా కప్పుకున్న గుండె నువ్వు పలకరించకుంటే కొట్టుకోవడం మానేస్తుంది నా వేదన అంతటికీ నిన్ను జవాబుదారుని చేయాలనీ నాకు లేదు ఎందుకంటే నిన్ను దాచుకున్న నాదే కష్టం నష్టం క్షణాలు నీవు పలకరించని కాలాన్ని నాది కాకుండా చేస్తున్నాయి నీవి కాని వేటినీ అనుభూతులే కాదని భావాలూ ప్రకటిస్తున్నాయి అందుకే ఇంత ఎదురుచూపు నీ పలుకుల్లో నా ఆనందాలని వెతుక్కోవడానికి ©gopi kiran #Telugu #telugupoetry #Love #motivate #pyaar #love❤️ #Precious #teluguwriter #telugukavithalu #films
#Telugu #telugupoetry Love #motivate #pyaar love❤️ #Precious #teluguwriter #telugukavithalu #films
read moreDinakar Reddy
Dinakar Reddy