Nojoto: Largest Storytelling Platform

మరచిన నిన్నటి బాసలు ఎన్నాళ్ళు పాడతావు కోయిలా రేపట

మరచిన నిన్నటి బాసలు 
ఎన్నాళ్ళు పాడతావు కోయిలా
రేపటి కర్తవ్యం ఏంటో
కాస్త గుర్తు చేస్తూ పాడు
మనసుకు సర్ది చెబుతూ వెళ్ళు

©Dinakar Reddy
  #MeriChaupal #dinakarreddy #nojototelugu #StoryTeller #Silencebetweenwords #Shayar #telugupoetry