Nojoto: Largest Storytelling Platform

నిన్ను నువ్వు అలల్లో వెతుక్కుంటూ కెరటాల ఆలోచనల ను

నిన్ను నువ్వు 
అలల్లో వెతుక్కుంటూ
కెరటాల ఆలోచనల నుంచి
నిన్ను నువ్వు బయటికి నెట్టేస్తూ..

©Dinakar Reddy
  #paani #dinakarreddy #dinakarwrites #Telugu #teluguquotes #Shayar #storytelling