Nojoto: Largest Storytelling Platform

నిను బంధించాలని ఆశ నువ్వు ఖర్చు పెట్టే ప్రతి శ్వాస

నిను బంధించాలని ఆశ
నువ్వు ఖర్చు పెట్టే ప్రతి శ్వాసా
నాదే కావాలనే గోస..

©Dinakar Reddy
  #Ambitions #Telugu #teluguqoutes #Shayar #storytelling #dinakarreddy #dinakarwrites