Nojoto: Largest Storytelling Platform

దేశ దేశాల సామెతలు:- ~~~~~~~~~~~~~~~~~~ *తొలిసారి చ

దేశ దేశాల సామెతలు:-
~~~~~~~~~~~~~~~~~~
*తొలిసారి చేసిన పనితోనే ఎవరినైనా ఒప్పించాలి-ఇంగ్లీషు సామెత

*ఆస్తి మూరెడు-ఆశ బారెడు-తెలుగు 

*ఏవ్యాధి అయినా వచ్చాక బాధపడటం కన్నా,రాకముందే జాగ్రత పడటం మేలు-ఇంగ్లీషు

*సంతోషాన్ని పంచుకుంటే రెండింతలు అవుతుంది-ఇంగ్లీషు

©VADRA KRISHNA
  #IndiaLoveNojoto *దేశ దేశాల సామెతలు
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon5

#IndiaLoveNojoto *దేశ దేశాల సామెతలు #సస్పెన్స్

117 Views