Nojoto: Largest Storytelling Platform

చైత్ర శుద్ధ పాడ్యమితో మొదలాయె చైత్ర నవరాత్రి పూజలు

చైత్ర శుద్ధ పాడ్యమితో
మొదలాయె చైత్ర నవరాత్రి పూజలు
ఆదిశక్తిని ఆరాధించగ
తరలినారు భక్తులు ఆ తల్లి ఆలయములకు..

©Dinakar Reddy
  #navratri #AadiParaSakthi #devimaa #jaimatadi #Devotional #dinakarreddy #dinakarwrites #Shayar #storytelling