Find the Best AadiParaSakthi Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Dinakar Reddy
చైత్ర శుద్ధ పాడ్యమితో మొదలాయె చైత్ర నవరాత్రి పూజలు ఆదిశక్తిని ఆరాధించగ తరలినారు భక్తులు ఆ తల్లి ఆలయములకు.. ©Dinakar Reddy #navratri #AadiParaSakthi #devimaa #jaimatadi #Devotional #dinakarreddy #dinakarwrites #Shayar #storytelling
Dinakar Reddy
మోహమనే చిమ్మ చీకట్లో దారి తప్పిన నాపైన నీ శక్తి వెలుగును ప్రసరింపచేసి సన్మార్గమున పయనింపచేయి భక్తుని మాట కోసము అమావాస్య రోజున చంద్రుని చూపిన దేవీ అభిరామీ! మమ్ము సదా కాపాడు తల్లీ! - Dinakar Reddy #lightindark #Abhirami #Abhiramibhattu #devimaa #AadiParaSakthi #Devotional #dinakarreddy
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited