Nojoto: Largest Storytelling Platform
pokabhathanichin6654
  • 70Stories
  • 115Followers
  • 533Love
    0Views

Pokabhathani ravikumar

  • Popular
  • Latest
  • Video
7bcd0fb16f708a99095e48d54c628304

Pokabhathani ravikumar

అందంగా కనిపించడం కోసం, ఆడవాళ్ల shooping ఆత్రం
Enjoy చెయ్యాలని మగవాళ్ల drinking తాపత్రయం,
ఇంట్లో అందరూ ఒక్కచోట ఉన్నామని బోలెడు రకాల వంటలు
లోపల..... ఎన్ని కుళ్లు కుతంత్రాలున్నా,
పైకి మాత్రం నటించడం,
వీటన్నిటి కోసం అప్పులు....
ఆ తరువాత తీర్చడానికి పడే తిప్పలు,
ఇదే ఫెస్టివల్ అంటే నా దృష్టిలో..

©Pokabhathani ravikumar #RGV sir 
#hands
7bcd0fb16f708a99095e48d54c628304

Pokabhathani ravikumar

ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో
మనం పాకులాడే అవసరం లేదు. 
మన మాట, మన గుణం బాగుంటే
అవే మన దగ్గరికి వస్తాయి.

©Pokabhathani ravikumar #
7bcd0fb16f708a99095e48d54c628304

Pokabhathani ravikumar

గురువు చేతుల్లోనే బెత్తం వద్దన్న సమాజం..
పోలీస్ చేతిలో తుపాకీ కోరుకుంటుంది..
అదే గురువు చేతిలో బెత్తం ఉంటే..
ఈ పోలీస్ వారికి తుపాకీతో పని ఉండేదికాదు..
కదా.. అని నా ఆలోచన ఏమంటారు ఫ్రెండ్స్..

©Pokabhathani ravikumar ###జీవిత అనుభవాలు

###జీవిత అనుభవాలు

7bcd0fb16f708a99095e48d54c628304

Pokabhathani ravikumar

,

©Pokabhathani ravikumar #
7bcd0fb16f708a99095e48d54c628304

Pokabhathani ravikumar

.

©Pokabhathani ravikumar #
7bcd0fb16f708a99095e48d54c628304

Pokabhathani ravikumar

'

©Pokabhathani ravikumar #
7bcd0fb16f708a99095e48d54c628304

Pokabhathani ravikumar

.

©Pokabhathani ravikumar #
7bcd0fb16f708a99095e48d54c628304

Pokabhathani ravikumar

వేల మందికి వెలుగు ఇచ్చిన చంద్రుడుకి కూడా
మిగిలింది ఒంటరితనంమే కదే చంచల..

©Pokabhathani ravikumar #జీవిత అనుభవాలు

#జీవిత అనుభవాలు #జీవితం

7bcd0fb16f708a99095e48d54c628304

Pokabhathani ravikumar

నా పోరాటం గెలవాలి అని కాదు,
బలంగా తట్టుకోని నిలవాలిఅని,
అది గెలుపు అయినా ఓటమి అయినా..

©Pokabhathani ravikumar #
7bcd0fb16f708a99095e48d54c628304

Pokabhathani ravikumar

ముస్లిం సోదరులకు మరియు
మీ కుటుంబ సభ్యులకు "అల్లా"
దయ తో అంతా మంచి జరగాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటు..
రంజాన్ పండుగ
శుభాకాంక్షలు.




శ్రీ వెంకటేశ్వర 
సిమెంట్&ఐరన్ ట్రేడర్స్
గ్రా.గూడూరు మం. మిర్యాలగూడ

©Pokabhathani ravikumar #MeriEid
loader
Home
Explore
Events
Notification
Profile