Nojoto: Largest Storytelling Platform
sravankumar7813
  • 146Stories
  • 0Followers
  • 1Love
    0Views

Sravan Kumar

  • Popular
  • Latest
  • Video
9edbb549fb798fc178b4f27b366a2cad

Sravan Kumar

As an overthinker, 

I thought of all the possibilities

not to 💕 you 

But I am already in 💕 

with you.......
 If overthinker say I love you, trust them they already thought of evry reason not to love you.
#overthinking #overthinker #love

If overthinker say I love you, trust them they already thought of evry reason not to love you. #overthinking #overthinker love

9edbb549fb798fc178b4f27b366a2cad

Sravan Kumar

నిన్నే తలచి తలచి రాసానే ఈ ప్రేమ లేఖ 
ఏనాటికైనా నీ చెంతకు చేరునా
నిన్న నేడు రేపు నీవే నా ఆలోచన
ఈ మనసు పడే తపన చూసైన
పలకవే మౌనం వీడి ఇకనైనా #love #telugu #lovelife
9edbb549fb798fc178b4f27b366a2cad

Sravan Kumar

ఈ నందనుడినే మురిపించే ఓ నందిని....
ఏనాడో చేరావే నా సన్నిధి .....
ఏనాటికీ కావు., నీవు ఓ విరహిణి....
ఉంటానే ఏకాత్మ స్వరూపమై నీలో ఎప్పటికీ... #radhakrishna #radhakrishnalove #telugu
9edbb549fb798fc178b4f27b366a2cad

Sravan Kumar

పదాలన్ని గుమ్మరించి రాసిన..!! 

నిన్ను చూసిన తరుణం,

మనసు మైమరచి..,,

పెదాలు మౌనం వీడనన్నాయే..!!
 #telugu #teluguquotes #teluguvelugu #teluguwritings
9edbb549fb798fc178b4f27b366a2cad

Sravan Kumar

నిన్ను వెతికే బాటలో
ఎన్నెన్నో ప్రళయాలు.....

నిన్ను చేరడం కోసం
తడబడే నా అడుగులు....

నిన్ను చేరే క్షణం కోసం
ఎదురు చూసే నా కన్నులు
నేల జార్చాయే బాటనిండ కన్నీళ్లు..... #telugu #తెలుగు

#Telugu #తెలుగు

9edbb549fb798fc178b4f27b366a2cad

Sravan Kumar

Today,

We completed 8 years of our friendship, 

But I am not happy because,

8 years span of our friendship got reduced.
 #friendship #feiendsforever #friends
9edbb549fb798fc178b4f27b366a2cad

Sravan Kumar

పొన్న చెట్టు నీడలో
వేణుగోపాలుని ఒడిలో
సేద తీరే ఓ మదన మోహినీ,
అదురుతున్న  నీ 
పెదవుల మౌన గీతాలు 
పలికించే నీ కన్నులు  
పురి విప్పి ఆడే 
నందన మయూరాలు. #krishna #radhakrishna #love #telugu
9edbb549fb798fc178b4f27b366a2cad

Sravan Kumar

నీకు తెలియకుండా జరిగే మథనం,
              ........... నీ జననం
గెలుపులేని ఒక సమరం,
              ........... నీ మరణం
రెండింటి మధ్యలో జరిగే ప్రణయం,
             ............ ఈ ప్రేమ
 #telugu #teluguquotes #teluguvelugu #telugupoetry #telugukavi #life #death #love
9edbb549fb798fc178b4f27b366a2cad

Sravan Kumar

I like the way,

Your eyes searching for me.
— % &

9edbb549fb798fc178b4f27b366a2cad

Sravan Kumar

నీ ఉనికిలేక

మూగబోయిన నా గానం,

ఆనాటి నిన్ను తలచి

నిట్టూర్పు సెగలతో

ఆవిరైనవి నా కన్నీళ్ళ.
— % &

loader
Home
Explore
Events
Notification
Profile