Nojoto: Largest Storytelling Platform
bindureddy8701
  • 73Stories
  • 93Followers
  • 4.2KLove
    17.6KViews

Reddy Awesome

about love,life, motivational quotes

  • Popular
  • Latest
  • Repost
  • Video
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

నువ్వో అలల సంద్రానివి..,

 నువ్వా ఆ సంద్రపు తీరానివి...!

©Reddy Awesome #seaside  లవ్ ఫీలింగ్స్

#seaside లవ్ ఫీలింగ్స్ #ప్రేమ

fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

ఉదయపు కిరణం నీవు..,

   నా ఊహలకి తాళం (rhythm)నీవు...!

©Reddy Awesome #Love
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

రాతిరి చందమామ నేను..,

 నీకై పూసే కలువను నేను...!

©Reddy Awesome #Flower  ఫీల్ మై లవ్

#Flower ఫీల్ మై లవ్ #ప్రేమ

fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

కుండపోత వర్షం నువ్వు..,

 నేను చేరే తీరం నీవు..!

©Reddy Awesome #RAIN_VECTOR  ఫీల్ మై లవ్

#RAIN_VECTOR ఫీల్ మై లవ్ #ప్రేమ

fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

పచ్చజొన్న కంకి వి నువ్వు..,

  పలకరించే సూర్యుడు నువ్వు..!

©Reddy Awesome #lovebirds
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

White నా వయస్సు దాహం నీవు...,
నన్ను వంచిన రూపం నీవు...,
నిన్ను నే కోరుతూ నీడలా నీ వెంటే వుంటా...!
నిన్ను దాటి పోలేని నేను🤍🤍

©Reddy Awesome #love_shayari  లవ్ ఫీలింగ్స్

#love_shayari లవ్ ఫీలింగ్స్ #ప్రేమ

fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

White ప్రేమ ఓ చిత్తు కాగితం...!

©Reddy Awesome #Sad_Status  ప్రేమలో చీటింగ్

#Sad_Status ప్రేమలో చీటింగ్

fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

Unsplash రేపనేదానికి నిన్ను నీవు పరిచయం చేసుకో...!

©Reddy Awesome #traveling
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

White ఓ మనసా..!

నీది కాదని అనిపిస్తే వదిలేయు..!
అదే మళ్లీ మళ్లీ గుర్తుచేసి వేదించకు***

నీకే కావాలనిపిస్తే చెప్పెయ్యు,
నిజాలు కానీ వాటికి నన్ను బంధీని చేయకు..!

నీకు నచ్చిందే కావాలంటే అడిగేయు,
అసలే అద్భుతాలు అంతంత మాత్రం పొనుపోను..!

©Reddy Awesome #Sad_Status
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

White పరిగెత్తె ప్రతీక్షణం 
ఆగి మరీ వెక్కిరిస్తుంది తెలుసా..😑
నీకు నడవడం చాతకాదని,
నీ మాటలకి నిలకడలేదని,
నీతో ఎవరూ నిలవలేరని...!😌

©Reddy Awesome  ఫెయిల్యూర్ మోటివేషన్

ఫెయిల్యూర్ మోటివేషన్

loader
Home
Explore
Events
Notification
Profile