Find the Latest Status about newsholi telugu quotes 320 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, newsholi telugu quotes 320.
Prema Samudram
ప్రేమ ఇప్పుడు బ్రతకాలి అంటే దానికి డబ్బు అనే ఛార్జింగ్ పెడుతుండలి...! ©Prema Samudram #longdrive #Telugu #teluguquotes #premasamudram
Saraf Veer
లిఖించిన విధిరాతకి నేను బందీనై.. విధించిన జీవితానికి నేను విగ్నున్నై.. నటిస్తున్న ఈ జీవితాన్ని ఓ పాత్రున్నై.. సాగిస్తున్న నా ప్రయాణాన్ని చుక్కాని లేని నావనై.. ©Saraf Veer #SunSet #Life #Trending #Telugu
Vanum Venkatesh
నిన్ను చూసిన క్షణం... నన్ను నేను మరచిపోయాను.. నువ్వు నాకు సొంతమైతే చాలనుకున్నాను...అందుకే..! వేయి జన్మలకైనా …!! నీ ప్రేమ కోసం నిరీక్షిస్తుంటాను... నా ప్రాణమా.. -మణికుమారి ©Vanum Venkatesh love quotes ❤❤❤ #telugustatus #teluguquotes #telugushots #telugulovequotes #telugu #lovequotes #love❤
Vanum Venkatesh
ఏమిటో తెలియని మౌనం నా మాటతో... ఎందుకో తెలియని ధ్యానం నా మనసు.. " నిరీక్షించి ఉంది నా మనసు నాకోసం ©Vanum Venkatesh love quotes#telugustatus #teluguquotes #telugushots #telugulovequotes #telugu #lovequotes #Love