Find the Latest Status about gaari wala aaya from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gaari wala aaya.
Sonu Kumar
#HappyStorytelling Orissa train ke accident wala video aaya samneudisatrainaccident #न्यूज़
read moreamaterasu
మేనుకైన గాయమేదొ మానునులే మరునాడు మనసుకైన గాయమసలు మానేనా? ఏనాడు? మాయనట్టి గాయాలకు మరపొకటే మందు కదా ఆనందపు విరులొలుకు సుగంధాలు అవే కదా ఒంటి చేత్తొ సాగరాన్ని ఈదగలడు మానవుడు ఒంటరినని తలచినచో కదలగలడ? అడిగి చూడు గాలి లేక గాలిపటము ఎగర గలద దివిలోన? ప్రేమ లేక మనగలిగిన మనుజుడెవడు పృథివిలోన? #yqkavi #teluguvelugu #amaterasutelugu #ఘంటసాల gaari "kala kaanidi" baaNee loe..
#yqkavi #teluguvelugu #Amaterasutelugu #ఘంటసాల gaari "kala kaanidi" baaNee loe..
read more