Find the Latest Status about idea 346 260 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, idea 346 260.
Anand Nagada
Sometimes We need to supress our feelings For others happiness, To keep them happy #the1kchallenge 346/100
#the1kchallenge 346/100
read moreVijay Rajvanshi
छोटी सी जिन्दगी है सौक नही गुरुर पालेगे 2 अगर बेटा हम अपने पर आ गये न तुझे तेरे घर से उडा लेंगे।। ☆single boy Vijay☆ #InspireThroughWriting 260
Anand Nagda
Sometimes We need to supress our feelings For others happiness, To keep them happy #the1kchallenge 346/100
#the1kchallenge 346/100
read moreNaresh Reddy Aleti
నిన్ను వెంట తిప్పుకునే ధేనువైన కాకపోతి.! గోపికలా వెంటపడే తనువునైన కాకపోతి.! ఎన్నెన్ని యుగాలకో కృష్ణా నీ అవతారం ఆనాడే నిను తాకే అణువునైన కాకపోతి.! ఖాళీగా మారిపోతె పెదవి పదవి కానుకనా? రాగాలను విడిచేసీ వేణువైన కాకపోతి.! తత్వమింత లేని గీతి జన హృదయం గెలవలేదు రాతలలో నీ గీతా పదమునైన కాకపోతి.! వెన్నెలలా వన్నెలోడు తెలుపు కాదు నలుపు కదా అనంతమై వెలుగుతున్న రంగునైన కాకపోతి.! #వన్నెలయ్య_గజల్ 346 #గజల్ #వన్నెలయ్య_భక్తి_గజల్
#వన్నెలయ్య_గజల్ 346 #గజల్ #వన్నెలయ్య_భక్తి_గజల్
read moreNaresh Reddy Aleti
కాంతి వత్సరాలు ఇక మన మధ్యన దూరాలు.! వేల కోట్ల టన్నులింక మన గుండెలో భారాలు.! కలలే ఇటు మిగిలినవీ వీడిపోతె ఇద్దరము అందలేని తారకలే మన కన్నుల స్వప్నాలు.! మన మనసులు ఒకటి కాదు జత కలిసీ నడవనపుడు చెరో దిక్కు ఇకమీదట మన అడుగుల గమ్యాలు.! రోజులెన్నొ గడిచిపోయె ఎదురు పడక, కలవకుండ కర్ఫ్యూలే కొనసాగే మన ముందర వారాలు.! వన్నెల్లో గోదారికి అతడు ఆమె చెరోపక్క ఎందుకనో సరిత కిపుడు శాంతి లేని తీరాలు.! #వన్నెలయ్య_గజల్ 260 #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్ #గజల్
#వన్నెలయ్య_గజల్ 260 #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్ #గజల్
read more