Nojoto: Largest Storytelling Platform

New the corrections Quotes, Status, Photo, Video

Find the Latest Status about the corrections from top creators only on Nojoto App. Also find trending photos & videos about, the corrections.

Stories related to the corrections

    LatestPopularVideo

amaterasu

#AmaterasuHindi #yqdidi Rehana Syed and @manish kumar, thank you for the corrections..

read more
मंदिर वहीं बनेगा जहाँ
लोगों के विचार राम के
बारे में नहीं देश के बारे में हो..!! 

मंदिर वहीं बनेगा.. 
जो भारत माता की हो ।  #amaterasuhindi #yqdidi 

Rehana Syed and @manish kumar, thank you for the corrections..

amaterasu

#Amaterasutelugu #yqkavi #teluguvelugu My 2nd poem of this genre... srilatha lion , thank you for the corrections.

read more
నచ్చిన నెచ్చెలిన్నేరుగ యుగములు దాటగ చూడగ
వికసించిన పెదవులె ప్రియునకు ఆమని ఋతురాగాలు

అధరామృతమును గోముగ వేలితొ ఆశ్వాదించగా
ఎరుపెక్కిన చెక్కిళ్ళే ముద్దమందారాలు

పక్కకు చేసిన మోముపై చేతిని కదలాడించగా
సిగ్గున మెరిసే కన్నులె చల్లటి కాశ్మీరాలు

హక్కున చేర్చ్కొని చెలిని పరిపరి తడుముతు ఉంటే
విరిసే నిశ్వాసపు సెగలే వెచ్చటి సుమగంధాలు #amaterasutelugu #yqkavi #teluguvelugu

My 2nd poem of this genre... 

srilatha lion , thank you for the corrections.

amaterasu

#వర్షంనేను #Amaterasutelugu #yqkavi #teluguvelugu Consider it a satire... viswambara and @yourquote kavi thank you for the corrections.

read more
అలా దూరం నుండి వచ్చావు కదా అని లోపలికి దూరేయకు ఇల్లు తడిసిపోద్ది... ఆ అక్కడ నుండి విను చాలు. అంత ఆకాశం నుండి వచ్చావు కదా అయాసం ఉందా? ఔన్లే వేగంగా వచ్చినా నీరువేగా కష్టం ఏముంది నీకు దాహామా పాడా!
ఇక్కడ మమ్మల్ని మాత్రం ఎండలు చంపుతున్నాయనుకో. ఆ.. ఆ.. ఆగక్కడ.. చూస్తున్నాను ముందుముందుకొస్తున్నావ్.. ఇంతకి ఎక్కడాపాను? ఆ.. ఎండలు... జ్యేష్ఠం అన్నారు.. ఆ తర్వాత అధికం లో మరింత అధికం అన్నారు... అసలు వర్షాకాలం అని ఒక ఋతువు పెట్టుకోవడం ఎందుకూ అంట?
గ్రీష్మానికి ఏమన్న బాకి పడ్డావ ఏంటి? పడేవుంటావులే లేకపోతే ఇలా మెరుపు తీగల వచ్చి పోతున్నావేం...? సర్లే పడేదేదొ ఆ గొడ్ల సావిట్లో.. పెరడు మొక్కల దెగ్గర పడు.. మా గౌరి ఎండలకి పీక్కుపోయింది... ఇక గులాబీల సంగతి చెప్పనే అక్కర్లేదు. కూలర్లూ ఏ.సి. లు ఉండి మేమే ఇలా ఉంటే వాటి గురించి వేరే చెప్పాలా? ఇంకో విషయం గంగయ్య పొలం బొత్తిగా తడిసినట్టే లేదు ఇక్కడ నా ఇల్లు తడపక అటు కూడ వెళ్ళు.. సరేనా? ఇదిగో.. కుదిరితే రేపు సాయంత్రం రాకూడదు? మా వాళ్ళు పడవాట ఆడుకుంటారు? ఉంటా మరి! నిద్రపోవాలి!  #వర్షంనేను
#Amaterasutelugu
#yqkavi
#teluguvelugu

Consider it a satire...  

viswambara and  @yourquote kavi thank you for the corrections.

amaterasu

#yqbaba #yqdidi #AmaterasuHindi A teeny tiny step towards penning in Hindi... Rehana Syed and Manish Kumar thanks for the corrections.. ☺

read more
चलता हूँ अब 
फिर मिलेंगें कब?
आऊँगा तब...
जब मिलायेंगे रब! #yqbaba #yqdidi #amaterasuhindi
A teeny tiny step towards penning in Hindi... 

Rehana Syed and Manish Kumar thanks for the corrections.. ☺

....

My first ever attempt at short story so kindly let me know the corrections. See what is your actual treasury and live accordingly!!❤️ Colla #ShortStory #YourQuoteAndMine #kratisha #akingandaqueen

read more
The king was proud of all his conquered lands and wanted to accomodate more wealth. He treated his ministers and people respectfully. And the queen, was not given equal respect just because she gave one piece of land from king's large empire to poor family even after knowing she has served nearby towns very efficiently since many years. She gradually lost all that things which claimed her royal. The king was busy annexing and making large castles compromising of luxuries while the queen kept suffering and yearning. Everyone thought that now there love story which began from administrative affairs and trade have come to end as king's last time was nearing. 
Queen also got the news and she came running to look what his young charming prince has done to himself in quench of success. She in those years had acquired the knowledge of treating certain diseases by the lady whom she offered that land. But the king suffered from mental trauma of past few defeats. So, the queen poured out all the love she could on the king. That moment king realised what his actual treasury was but of no use. The most unexpected move came from the king by announcing his successor as Queen and died peacefully. My first ever attempt at short story so kindly let me know the corrections.

See what is your actual treasury and live accordingly!!❤️
Colla

amaterasu

Open Collab. srilatha lion, thanks for the corrections. #yqkavi #teluguvelugu #barrycollabs --------------------------------------- Englis

read more
వెలుగింట పండుగకి
చీకటిని పిలిచేద్దాం
చీకటమ్మ సంబరాల్లో
వెలుగుని నింపేద్దం
అంబరాన రేయిని
పగలువైపు తోలుకెల్దాం
ఆడంబరాన తూర్పుని
పశ్చిమాన కలిపేద్దం
ఆ సూర్యుడినే తీసుకొచ్చి
సంద్రంలో ముంచేద్దం
సాగరాలనన్ని తెచ్చి
శూన్యంలో నిలిపేద్దాం Open Collab. srilatha lion, thanks for the corrections.
#yqkavi
#teluguvelugu
#barrycollabs 

---------------------------------------
Englis

amaterasu

250th Quote (: #Amaterasutelugu #ఆటవెలది #yqkavi #teluguvelugu Chandra Mouli , thanks for the corrections Meaning:-

read more
ఆ.వె. ఆకలంటు బిడ్డ అరచి అల్లరిచేయ
         వేడి  మరచి బువ్వ బిడ్డకెట్టు
         అమ్మ లాలనెంతొ అందమైనదికదా
         విశ్వరూపు ఎంత వింతరన్న! 250th Quote (:
#Amaterasutelugu 
#ఆటవెలది 
#yqkavi 
#teluguvelugu
Chandra Mouli , thanks for the corrections

Meaning:-

amaterasu

#Amaterasutelugu #ఆటవెలది #teluguvelugu #yqkavi Chandra Mouli , thanks for the corrections and suggestions. **************************** En

read more

ఆ.వె. కల్లలన్నిగప్పి కదులుతుండు మనిషి
         కాణి పోవునంటె కాళ్ళ బడును
         సిరిని గూర్చి భయము శివునిపై లేదాయె
         విశ్వరూపు ఎంత వింతరన్న!
 #Amaterasutelugu
#ఆటవెలది
#teluguvelugu
#yqkavi
Chandra Mouli , thanks for the corrections and suggestions. 
****************************
En

amaterasu

#yqkavi #teluguvelugu #నిఘంటువు #మామ్మ #బంగారు_మహా_లక్ష్మి_దేవి_వ్రాలు #Amaterasutelugu YourQuote Kavi, not for word challenge Transliter

read more
భారత భాగవతాది కథలు చెబుతూ
కస్తూరి రంగ రంగ అంటూ తలను నిమురుతూ
నోటి లెక్కలు చిక్కు ప్రశ్నలు అని విద్యనుపోస్తూ
వేమన,సుమతి, సుభాషితాలని పాడి అర్థం చెబుతూ..
ఆవు-పులి, అష్ట-చమ్మ అని వ్యసనపరుస్తూ..
పెద్దబాలశిక్షనే చిన్న బుచ్చేలా పాఠాలు చెబుతూ..
అంతప్పటి నుండి ఇప్పటి వరకు గడిచిన గజిబిజి
జీవితాన్ని ఒక అర్థవంతమైన రీతిలో దిద్దిన నిఘంటువు మా మామ్మ
ఆమె జీవిత క్రమమే అందులోని పదాలు... #yqkavi #teluguvelugu #నిఘంటువు #మామ్మ

#బంగారు_మహా_లక్ష్మి_దేవి_వ్రాలు
#Amaterasutelugu
YourQuote Kavi, not for word challenge


Transliter

amaterasu

వైకుంఠపాళీలో పాములూ నిచ్చెనలు వామనగుంటాల్లో తూర్పు కాశీలు చినజోడి పెదజోడిల పచ్చీస్ పాళీలు కన్ను కోసం కొట్టుకున్న అష్టాచమ్మాలు మట్టితోటి బొమ #YourQuoteAndMine #teluguvelugu #yqkavi #AmaterasuCollabs #ఆపాతమధురాలు

read more
చేత వెన్న ముద్దంటు
మురిపెముగా భోజనాలు
రామా లాలీ యంటు
నిదుర బుచ్చిన జ్ఞాపకాలు

(Full Poem in Captions) వైకుంఠపాళీలో పాములూ నిచ్చెనలు
వామనగుంటాల్లో తూర్పు కాశీలు
చినజోడి పెదజోడిల పచ్చీస్ పాళీలు
కన్ను కోసం కొట్టుకున్న అష్టాచమ్మాలు

మట్టితోటి బొమ
loader
Home
Explore
Events
Notification
Profile