Nojoto: Largest Storytelling Platform

New adavi kathalu Quotes, Status, Photo, Video

Find the Latest Status about adavi kathalu from top creators only on Nojoto App. Also find trending photos & videos about, adavi kathalu.

    PopularLatestVideo

Vanga Harshavardhan reddy

podupu kathalu #Knowledge

read more
mute video

Lunavath Bikshapathi

super adavi Sindhu #సమాజం

read more
mute video

bhavya charu

మీరు మీ చిన్నప్పుడు చేసిన అడ్వెంచర్స్ మాతో పంచుకోండి.. # stories # trending # kathalu.. dilkibaat

read more
इज़हार హలో ఫ్రెండ్స్ మీలో చాలా మంది చిన్నప్పుడు అడ్వెంచర్స్,

చిలిపి పనులు, తెలిసి, తెలియని వయసులో చేసే ఉంటారు కదా

సో మీరు మీ టినేజ్ లో చేసిన చిలిపి పనులు కానీ,

అడ్వెంచర్స్ కానీ మాతో పంచుకోండి

వాటినీ మేము ప్రచురిస్తాము. సో ఇంకెందుకు ఆలస్యం

పెన్ను పేపర్ చేతబట్టి సారీ సారీ మొబైల్ తీసి రాసేయండి మరి….

www.aksharalipi.com కి పంపండి.  

మీరు రాసేటప్పుడు పైన పోస్ట్ దగ్గర

 “అక్షరలిపి అడ్వెంచర్స్” అని రాయడం మాత్రం మర్చిపోవద్దు…

©bhavya charu మీరు మీ చిన్నప్పుడు చేసిన అడ్వెంచర్స్ మాతో పంచుకోండి.. # stories # trending # kathalu..

#dilkibaat

amaterasu

#yqkavi #teluguvelugu #నిఘంటువు #మామ్మ #బంగారు_మహా_లక్ష్మి_దేవి_వ్రాలు #Amaterasutelugu YourQuote Kavi, not for word challenge Transliter

read more
భారత భాగవతాది కథలు చెబుతూ
కస్తూరి రంగ రంగ అంటూ తలను నిమురుతూ
నోటి లెక్కలు చిక్కు ప్రశ్నలు అని విద్యనుపోస్తూ
వేమన,సుమతి, సుభాషితాలని పాడి అర్థం చెబుతూ..
ఆవు-పులి, అష్ట-చమ్మ అని వ్యసనపరుస్తూ..
పెద్దబాలశిక్షనే చిన్న బుచ్చేలా పాఠాలు చెబుతూ..
అంతప్పటి నుండి ఇప్పటి వరకు గడిచిన గజిబిజి
జీవితాన్ని ఒక అర్థవంతమైన రీతిలో దిద్దిన నిఘంటువు మా మామ్మ
ఆమె జీవిత క్రమమే అందులోని పదాలు... #yqkavi #teluguvelugu #నిఘంటువు #మామ్మ

#బంగారు_మహా_లక్ష్మి_దేవి_వ్రాలు
#Amaterasutelugu
YourQuote Kavi, not for word challenge


Transliter
loader
Home
Explore
Events
Notification
Profile