Nojoto: Largest Storytelling Platform

New tanikella Quotes, Status, Photo, Video

Find the Latest Status about tanikella from top creators only on Nojoto App. Also find trending photos & videos about, tanikella.

    LatestPopularVideo

amaterasu

:D Collab with Tanikellabharani "ఆటకదరా శివా" is the TAG line of Tanikella Bharani's "శివతత్వాలు", A part of which was taken into the movie #kavita #Telugu #telugupoetry #teluguvelugu #yqkavi #Amaterasutelugu #mithunam

read more
ఆటకదరా శివా
నా నిండు జీవితము
బ్రహ్మ రాసి పంపె
విష్ణువాడుకొనుటకు

ఆటకదరా శివా
నా సుఖదుఃఖాలు
కోపతాపములునావి
ఆట నీకు

ఆటకదరా శివా
ఆటకద కేశవా
నీ ఆటయే నాదనుకున్న
మూర్ఖత్వము నీకు

ఆటకదరా శివా
నీ ఆట అడుతున్న
మమ్ము వీక్షించుట
ఆట నీకు

 :D Collab with Tanikellabharani

"ఆటకదరా శివా" is the TAG line of Tanikella Bharani's "శివతత్వాలు",
A part of which was taken into the movie
loader
Home
Explore
Events
Notification
Profile