Nojoto: Largest Storytelling Platform

New eppatiki Quotes, Status, Photo, Video

Find the Latest Status about eppatiki from top creators only on Nojoto App. Also find trending photos & videos about, eppatiki.

    LatestPopularVideo

Nani

true love eppatiki thaggadhu #జీవితం

read more

srilatha lion

KVNDM Priyanka Eppude telsinandhuvalla eppatiki rayadam valla kastha pichipichiga rasa adjust chesko dear Many more hpy returns of the da #Telugu #lovequotesbysrilathalion #teluguvelugu #yqkavi #sltelugu #kvndmpriyanka

read more
ఏమని చెప్పను ప్రియ 
ఎన్నిసార్లు చూసిన తనివితీరనీయకు౦డా చేసావేదో మాయ 
యాదృచ్చికమో నీ ఎద చెరసాల మహిమో ఎ౦తమ౦దిలో ఉన్నా ఏమరపాటుగా ఉ౦టున్నా నీకిది తగునా ప్రియా
నువ్వు రాసే పేరడీలకు పేరు పెట్టుకున్నా ప్రియరాగాలని ప్రియమైన నీ పేరు..
చాలదా నాకు ఈ జన్మకు నీ CA అయేలోపు ఆ ప్రియరాగాల స౦పుటిని విక్రయిస్తూ కాల౦ గడిపేస్తా.. 
నీ రాగాల వీచిక నా తలపులను లయ తప్పేలా చేసి౦దే ప్రియా
పేరడీతో ఎక్కువ పేచీ పడకు౦డా పలుమార్లు తలచే ఈ ప్రియనేస్తాన్ని పలకరి౦చి పరవశి౦పజేయవా? 
నా ప్రియాతి ప్రియా...
 KVNDM Priyanka 
Eppude telsinandhuvalla eppatiki rayadam valla kastha pichipichiga rasa adjust chesko dear 

Many more hpy returns of the da
loader
Home
Explore
Events
Notification
Profile