Nojoto: Largest Storytelling Platform

New quotations on success in life Quotes, Status, Photo, Video

Find the Latest Status about quotations on success in life from top creators only on Nojoto App. Also find trending photos & videos.

    LatestPopularVideo

Tejash Ranjan Rana

# quote on success in life.....

read more
Success is a Vehicle, which moves on wheels called 'HARDWORK' , The Journey is impossible without a fuel called 'SELF-CONFIDENCE ' # quote on success in life.....

Sivaramaprasad.vakkalagadda

life quotations #thought

read more
ఎవరూ లేని చోట ఒక్క  అడుగు కూడా
వేయి ప్రశ్నలకు కారణమవుతుంది .
అందరూ ఉన్న చోట వేయి అడుగులు
ఉన్నా  గుర్తింపుకు నోచుకోవు ...
ఇక్కడ అడుగు ముఖ్యం కాదు ..
ఆ అడుగు ఎక్కడ పడింది అనేది ముఖ్యం . life quotations

Sivaramaprasad.vakkalagadda

life quotations #Quote

read more
silence is thebest
motivation for me ... life quotations

Sivaramaprasad.vakkalagadda

life quotations #thought

read more
నీ నవ్వుల ముత్యాలను నక్షత్రాలుగా చేసి ,
ఆకాశంలో వెదజల్లినట్లున్నావ్ ...
నీ చూపుల చురకత్తుల బాణాలై నన్ను 
ఉరిమి చూస్తున్నాయ్ ..
నీ చెక్కిలి సుట్టలేవో మిణుగురులై 
చీకటిలో విసిరినట్లున్నావ్ ...
నా కనులకు నీ వైపు దారి చూపుతున్నాయ్ ...
అందమైన నా ప్రపంచంలో ...
ఏ జడి ,అలజడి చేయని మౌనాన్ని 
వదిలి ఎగతాళి చేస్తున్నావ్ ...
నా మనసు ఒక ప్రశ్నార్థకంగా మార్చేశావ్ .. life quotations

Sivaramaprasad.vakkalagadda

life motivational quotations #thought

read more
ధైర్యం కవచం లాంటిది .
నీలోని నిన్ను ఇతరులకు చూపిస్తుంది.

మనసు ముసుగు లాంటిది.
నీలోని ఇతరులను నీకు చూపిస్తుంది.

ధైర్యాన్ని దత్తత తీసుకున్న వాడు ...
జీవితంలో అన్ని సుఖాలను అనుభవిస్తాడు .

మనసుతో ముచ్చట్లు పెట్టేవాడు ..
జ్ఞాపకాల సంధ్రంలో పడి ఊపిరాడక 
బయటకు తీసే వారి కోసం  వేచి చూస్తుంటాడు . life motivational quotations

Sivaramaprasad.vakkalagadda

life motivational quotations #thought

read more
నిన్నెవరు విమర్శించటం లేదంటే ,
వాళ్ళు కుళ్ళుకుని అసూయ పడేంత 
గొప్పగా నువ్వేమీ చేయలేదని అర్థం .
అందుకే ఒకందుకు విమర్శ కూడా మంచిదే ..!
So Be Cool ... and Be Positive. life motivational quotations

Sivaramaprasad.vakkalagadda

life motivational quotations #thought

read more
మనుషులు గుర్తు చేస్తే గానీ గుర్తుకు రానంత 
దూరం జరిగినప్పుడు ఆ మనుషులకు
గుర్తులు చెప్పి విసిగించేకన్నా ,
వారి జ్ఞాపక శక్తిని గౌరవించి ,
మౌనంగా మనం దూరమవ్వటమే మంచిది. life motivational quotations

Sivaramaprasad.vakkalagadda

life motivational quotations #thought

read more
ప్రపంచంలో చాలా దేశాలను జయించిన అలెగ్జాండర్ .
అంతుచిక్కని వ్యాధితో మరణించాడు .
తన చివరి కోరికగా వైద్యులను తను చనిపోయాక 
తన అరచేతులను తెరచి ఆకాశం వైపు చూపిస్తూ
పూడ్చిపెట్టమని చెప్పాడు ..
రాజ వైద్యులకు అర్థం కాక ఎందుకు ? అని అడిగారు.

అలెగ్జాండర్ చిన్నగా ఒక నవ్వు నవ్వి ....
ఒంటిచేతితో ఎన్నో యుద్దాలు గెలిచిన రాజు , 
లక్షల మంది సైన్యం , లెక్కించలేనంత సంపద ,
ఇంత మంది గొప్ప రాజ వైద్యులు ,
తనతో ఉన్నా ఆఖరికి ఒక అంతుచిక్కని వ్యాధితో 
ఖాళీ చేతులతో అలెగ్జాండర్ నిస్సహాయుడుగా 
 ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాడు . 
అని ప్రజలకు తెలియడానికి అని చెప్పాడు . life motivational quotations

Sivaramaprasad.vakkalagadda

life motivational quotations #thought

read more
ఈ ప్రపంచంలో ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు రెండు ,
ఒకటి సముద్రం లోతు ,
రెండు ఆడవారి మనసు ,

ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో ,
పాపం జవాబు దొరగక తల పండిన మేధావులు ,
చెప్పే సమాధానం .

నువ్వు మునిగితే గానీ లోతు తెలియదు ..☺ life motivational quotations

Sivaramaprasad.vakkalagadda

life motivational quotations #thought

read more
మనిషి ఆశా జీవి అందుకే
రాబోయే కష్టాల గురించి ఆలోచిస్తూ
ఇప్పుడు తనతో ఉన్న ఆనందాన్ని 
అనుభవించటం మర్చిపోతాడు .

మనిషి నిరాశా జీవి అందుకే 
తన మనసును నియంత్రించుకోవటం చేతకాక,
ప్రతి క్షణం తనతో లేని దాని గురించి ఆలోచిస్తూ ,
తనతో ఉన్న వారిని బాధ పెడుతుంటాడు . life motivational quotations
loader
Home
Explore
Events
Notification
Profile