Nojoto: Largest Storytelling Platform

New our great leaders of india Quotes, Status, Photo, Video

Find the Latest Status about our great leaders of india from top creators only on Nojoto App. Also find trending photos & videos about, our great leaders of india.

Stories related to our great leaders of india

    LatestPopularVideo

Satyanarayana Bommagani

National Designers #leaders #of #India

read more

Bhargav Ginoya

Great leader... #Leadership #leaders

read more

Anokhi

#shubhashchandrabosh the great leader of india #जानकारी

read more

Bk swan and lotus translators

let's make our india great again.. OMSHANTHI

read more
1)  *మాతృదేవోభవ , పితృదేవోభవ* 
*అని చెప్పిన దేశం భారత దేశం.*
 కానీ దానిని ఆచరించేది  ఆస్ట్రేలియా.
 ( పిల్లలు తల్లిదండ్రులను గౌరవించడంలో మొదటి స్థానం అస్ట్రేలియాది)
"""""""""""""""""""'"
2) *గురుదేవోభవ అని చెప్పినదేశం భారతదేశం.*   కానీ దానిని ఆచరించేది చైనా. ( గురువులను గౌరవించడంలో చైనా మొదటి స్థానంలో ఉంది.)
""""""""""""""'''''''
3) *యత్ర నార్యంతు పూజ్యతే .... అని చెప్పిన దేశం భారతదేశం*. కానీ ఆచరించేది నార్వే. ( మహిళలకు భద్రత మరియు గౌరవం ఇవ్వడంలో నార్వేది మొదటిస్థానం)
"""""""""""""""""""""""
4) *పెద్దలను , వృద్ధులను గౌరవించమని చెప్పిన దేశం భారత దేశం.* కానీ ఆచరించేది ఐస్ ల్యాండ్.
 (మొదటి స్థానం ఐస్ ల్యాండ్ దే.)
"""""""""""""""""""""
5)  *సత్యమేవజయతే అని చెప్పిన దేశం భారత్ దేశం.* కానీ దానిని ఆచరిస్తున్నది యూకే. (నిజాయితీ మొదటి స్థానం యునైటెడ్ కింగ్ డం దే.)
"""""""""""""""""""
6) *కష్టేఫలి , కృషితో నాస్తి దుర్భిక్షం.. అని చెప్పిన దేశం భారత దేశం.* కానీ ఆచరిస్తున్నది దక్షిణ కొరియా.
 ( హార్డ్ వర్క్ లో మొదటి స్థానం సౌత్ కొరియా దే)
""""""""'""""""""
7) *ప్రపంచానికి శాంతి సందేశం అందించిన దేశం భారతదేశం*. కానీ ఆచరిస్తున్నది నార్వే.( ప్రశాంతత లో మొదటి స్థానం నార్వే దే.)
""""""""""""""""
8) *భగవద్గీత బోధించిన దేశం భారత దేశం*. కానీ ఆచరిస్తున్నది జపాన్ .
( కర్తవ్య నిర్వహణలో అంకితభావంలో  మొదటి స్థానం జపాన్ దే)
""""""""""""""""""
9)  *ఎన్నో నీతి నియమాలను నిర్దేశించిన దేశం భారత దేశం.* కానీ ఆచరిస్తున్నది సింగపూర్.( క్రమ శిక్షణ లో మొదటి స్థానం సింగపూర్ దే)
"""""""""""""""
10)  *విద్య ను, జ్ఞానాన్ని ప్రవచించిన దేశం భారత దేశం.* కానీ నిలబెట్టుకున్నది ఫిన్లాండ్. ( విద్య , విలువలు  లో మొదటి స్థానం ఫిన్ ల్యాండ్ దే)
"""""""""""""""""
*చె  ప్ప  డం   కా  దు   చే  సి  చూ  పి  స్తే  నే విలువుంటుంద*ి. లేకపోతె చెప్పేవి *శ్రీరంగనీతులు అవుతాయి*. పై విషయాలన్నింటిలో భారతదేశం యొక్క స్థానం అట్టడుగున ఉంది. 

*మనదేశం మొదటి స్థానం లోకి వచ్ఛేరోజు వస్తుందని ఆశిద్దాం🙏🙏🙏 #NojotoQuote let's make our india great again.. OMSHANTHI

Er Raj Rajak Best

Happy Birthday, Modiji, You are one of the great leaders of India who really working hard for Indian's Prosperous. May God Bless you !!

read more
Happy Birthday, Modiji,
You are one of the great leaders of India who really working hard for Indian's Prosperous. May God Bless you !!

__Raj Rajak Best Happy Birthday, Modiji,
You are one of the great leaders of India who really working hard for Indian's Prosperous. May God Bless you !!

Amjad Rangraiz

great india great indian

read more

Amit Giri

Great india #News

read more
New India new power

©Amit Giri Great india

Viren Kumar

Great India #पौराणिककथा

read more

MERAJ AHMAD

Great India #Society

read more

sachin

Great India #विचार

read more
loader
Home
Explore
Events
Notification
Profile