Find the Latest Status about post 233 american legion from top creators only on Nojoto App. Also find trending photos & videos about, post 233 american legion.
TheSeeker
Jab puraana 'Main' dikhta hai Naya 'Main' hasaatha hai Nachaata hai upar lejaake Uska rang dikhakhe #Legion #IMultiple
Naresh Reddy Aleti
తొలిగా చూసిన చూపులు మరువను.! ఎప్పుడు కలిసిన తావులు మరువను.! జడలో తురిమిన రోజా లెన్నో నీకై కోసిన పూవులు మరువను.! ఇష్టం ప్రాణం ఎంతో నేనని ప్రేమను తెలిపిన పెదవులు మరువను.! చేతిని ఎప్పుడు విడువక నడిచీ ఇద్దరమేసిన అడుగులు మరువను.! హృదయం మోసిన లేఖలు గొప్పవె వ్రాసిన వన్నెల పదములు మరువను.! #వన్నెలయ్య_గజల్ 233 #గజల్
#వన్నెలయ్య_గజల్ 233 #గజల్
read more