Nojoto: Largest Storytelling Platform

New saibaba quotes in telugu Quotes, Status, Photo, Video

Find the Latest Status about saibaba quotes in telugu from top creators only on Nojoto App. Also find trending photos & videos about, saibaba quotes in telugu.

Stories related to saibaba quotes in telugu

    LatestPopularVideo

A.V.L.N.RAO

saibaba Quotes

read more
 saibaba Quotes

Narahari Rao

#తెలుగు #సాయిరాం #సాయిబాబా #ఓంసాయిరాం #Telugu #yqtelugu #yqsaibaba #saibaba

read more
🌹 సాయి పలుకులు 🌹

అహంకారాన్ని వీడి నా శరణు కోరావంటే 
నేను నీ హృదయంలోనే కొలువుంటాను. 

15 జూలై 2021.
✍️ బాపురం నరహరి రావు. 
      అనంతపురము.  #తెలుగు #సాయిరాం #సాయిబాబా #ఓంసాయిరాం #telugu #yqtelugu #yqsaibaba #saibaba

Narahari Rao

#తెలుగు #సాయిబాబా #సాయిరాం #ఓంసాయిరాం #Telugu #saibaba #saibabaquotes #saibabamessages

read more
🌹 సాయి పలుకులు 🌹

నీ కర్తవ్యాన్ని నీవు నిభాయించు. 
మిగతావన్నీ ఈశ్వరార్పణ కావించు. 
ఆ దేవదేవుడే అన్ని చూసుకుంటాడు. 

14 జూలై 2021.
✍️ బాపురం నరహరి రావు. 
      అనంతపురము.  #తెలుగు #సాయిబాబా #సాయిరాం #ఓంసాయిరాం #telugu #saibaba #saibabaquotes #saibabamessages

Narahari Rao

#తెలుగు #సాయిబాబా #సాయిరాం #ఓంసాయిరాం #Telugu #yqtelugu #saibaba #saibabaquotes

read more
🌹 సాయి పలుకులు 🌹

నిన్ను ఎవరైనా ఎంతగా నిందించినా
నీవు వారికి పరుషపు మాటలతో జవాబివ్వకు. 
నువ్వసలు వారిపై కోపాన్ని చూపకు. 
కోపగించడం నీ ఆరోగ్యానికే మంచిది కాదు. 

12 జూలై 2021.
✍️ బాపురం నరహరి రావు. 
      అనంతపురము.  #తెలుగు #సాయిబాబా #సాయిరాం #ఓంసాయిరాం #telugu #yqtelugu #saibaba #saibabaquotes

Narahari Rao

#తెలుగు #సాయిబాబా #సాయిరాం #ఓంసాయిరాం #Telugu #yqtelugu #saibaba #saibabaquotes

read more
🌹 సాయి పలుకులు 🌹

సంతోషాలు... దుఃఖాలు... 
ఇవన్నీ నీవు పేర్చుకున్న భ్రమలే! 
వీలైనంత త్వరలో 
వాటి ప్రభావాల నుండి బయట పడు. 

09 జూలై 2021.
✍️ బాపురం నరహరి రావు. 
      అనంతపురము.  #తెలుగు #సాయిబాబా #సాయిరాం #ఓంసాయిరాం #telugu #yqtelugu #saibaba #saibabaquotes

Narahari Rao

#అక్షరసుమాలు #తెలుగు #Telugu #teluguquotes #సాయిరాం #సాయిబాబా #sailove #saibaba

read more
🌷 సాయి పలుకులు 🌷

నేను అందరివాడిని. 
అందరూ నా వారే. 
సర్వేశ్వరుడొక్కడే. 

26 జూన్ 2021.
*బాపురం నరహరి రావు* #అక్షరసుమాలు #తెలుగు #telugu #teluguquotes #సాయిరాం #సాయిబాబా #sailove #saibaba

Narahari Rao

#తెలుగు #సాయిరాం #సాయిబాబా #ఓంసాయిరాం #Telugu #saibaba #saibabaquotes #saibabamessages

read more
🌹 సాయి పలుకులు 🌹

మామిడి చెట్లలాంటి పండ్లచెట్లు ప్రకృతిలో ఎన్నో ఉన్నాయి. 
ప్రతి చెట్టుకు ఎన్నో పూలు కాస్తాయి. 
కానీ అన్ని పూలు పండ్లుగా మారకుండా కొన్ని పూలు రాలిపోతుంటాయి. 
సృష్టిలో ఏదైనా సరే అవసరమైనంత మేరానే ఫలవంతమయ్యేదని గ్రహించు. 

13 జూలై 2021.
✍️ బాపురం నరహరి రావు. 
      అనంతపురము.  #తెలుగు #సాయిరాం #సాయిబాబా #ఓంసాయిరాం #telugu #saibaba #saibabaquotes #saibabamessages

Narahari Rao

#తెలుగు #సాయిబాబా #సాయిరాం #Telugu #yqtelugu #saibaba #saibabaquotes #saibabamessages

read more
🌹 సాయి పలుకులు 🌹

ప్రపంచమంతా ఏకమై 
లేనిపోని డాంబికాలు ప్రదర్శించినా 
నీవు మాత్రం మారకు. 
ప్రశాంతంగా నవ్వుతూ నవ్విస్తూ 
ఎప్పటిలా నీవలెనే నీవుండు. 

11 జూలై 2021.
✍️ బాపురం నరహరి రావు. 
      అనంతపురము.  #తెలుగు #సాయిబాబా #సాయిరాం #telugu #yqtelugu #saibaba #saibabaquotes #saibabamessages

Narahari Rao

#తెలుగు #సాయిబాబా #సాయిరాం #ఓంసాయిరాం #Telugu #saibaba #saibabaquotes #yqsaibaba

read more
🌹 సాయి పలుకులు 🌹

నేను నిత్యము సత్యమే పలికెదను. 
సత్యం తప్ప వేరే ఏదీ పలుకను. 
మీరు కూడా సత్యాన్నే పలుకండి. 
సత్యాన్నే ఆచరణగా తీసుకోండి. 

10 జూలై 2021.
✍️ బాపురం నరహరి రావు. 
      అనంతపురము.  #తెలుగు #సాయిబాబా #సాయిరాం #ఓంసాయిరాం #telugu #saibaba #saibabaquotes #yqsaibaba

Narahari Rao

#తెలుగు #సాయిబాబా #సాయిరాం #ఓంసాయిరాం #Telugu #sailove #saibaba #saibabaquotes

read more
🌹 సాయి పలుకులు 🌹

మనసుతో పాటు సర్వేంద్రియాలను 
ఈశ్వరునిపై నిమగ్నం చేయి. 
అంతులేని సంతృప్తి... 
ప్రశాంతతను పొందడమే కాక
పనికిరాని అన్య విషయాలపై 
అనాసక్తిని పొందగలవు. 

08 జూలై 2021.
✍️ బాపురం నరహరి రావు. 
      అనంతపురము.  #తెలుగు #సాయిబాబా #సాయిరాం #ఓంసాయిరాం #telugu #sailove #saibaba #saibabaquotes
loader
Home
Explore
Events
Notification
Profile