Nojoto: Largest Storytelling Platform

New 'english हिन्दी বাংলা తెలుగు' Quotes, Status, Photo, Video

Find the Latest Status about 'english हिन्दी বাংলা తెలుగు' from top creators only on Nojoto App. Also find trending photos & videos about, 'english हिन्दी বাংলা తెలుగు'.

    LatestPopularVideo

रितिक पंचौली

आहिस्ते से ज़ुबान में अंग्रेजी जोड़ रहे है हम 
धीरे-धीरे करके ही, हिन्दी तोड़ रहे है हम #English #हिन्दी #राष्ट्रभाषा #कविशाला #नोजोटो

Krishna Kanto

#Bengali #Bangla #বাংলা #ভালোবাসা #English #kolkata_city_of_joy #forever #Thoughts

read more

রামকৃষ্ণ চক্রবত্তী

Nojoto Nojoto English নোজটো বাংলা কলম প্রেয়সী

read more
“India is an ancient nation and not nation in the making. We are not to build a new nation but to make this ancient nation virile to face the challenges of modern time.” -Atal Bihari Vajpaye Nojoto Nojoto English নোজটো বাংলা কলম প্রেয়সী

Knowledge Fattah

10 फलों के नाम English or हिन्दी में #Motivational

read more

Aswartha Lakshmi Mitta

ముత్యాలసరాలు#తెలుగు కవి# #తెలుగు పద్యాలు

read more
గమ్మునుంటే గృహములోన 
గండము తప్పించుకొన
గ్రహణకాల సమయాన
గతులలోనసాగు బ్రదుకు
 ఓ కూనలమ్మ ముత్యాలసరాలు#తెలుగు కవి#
#తెలుగు పద్యాలు

Thota Srinivas

#తెలుగు #జీవితం

read more

friend forever

#తెలుగు

read more
కొందరికి ప్రేమించడం రాదు 
ప్రేమించబడటం రాదు
ఎదుటివారిని బాధపడుతూ 
మూర్ఖంగా బ్రతికేస్తూ ఉంటారు
ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత 
మంది జనాల మధ్య లో నేను 
ఒంటరివాడిని అంటే 
అంతా నవ్వుతున్నారు......
కానీ వాళ్ళకి తెలియదు 
ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి దూరమైతే
ప్రపంచమే కనిపించదని 
అన్నీ తానే అనుకున్నప్పుడు 
తానే వదిలేసి వెళ్లినప్పుడు
ప్రేమను దూరం చేసుకున్న వాళ్లందరూ 
ఒంటరి వాళ్లే అని......... #తెలుగు

Mittagadapala Balaraju

#తెలుగు

read more
మీరు ఏ ఇంటికి వెల్లినా కులం, ఏ ఆఫీసుకు వెల్లినా లంచం...

అడగటమే దేశభక్తి....
అంటా?!?!?! #తెలుగు

Aswartha Lakshmi Mitta

#సమస్యాపూరణం62#రెక్కలు# #భావసుమాలు#వైక్యూ కవి #వైక్యూ తెలుగు#తెలుగు#తెలుగు వెలుగు#

read more
అందమైన చిన్ని రెక్కలు 
విప్పుకొని ఎగురు  
చూపించు కొత్త లోకం 
ఊహల రెక్కలు


సీతాకోకచిలుక
కవితా లోకం  #సమస్యాపూరణం62#రెక్కలు#
#భావసుమాలు#వైక్యూ కవి #వైక్యూ తెలుగు#తెలుగు#తెలుగు వెలుగు#

Aswartha Lakshmi Mitta

#cinemagraph తెలుగు# #వైక్యూ కవి#వైక్యూ తెలుగు#

read more
 ఈ విశ్వంలో  వినిపించే నాదం
 ఈ కాయం లో నినదించే నాదం 
ప్రతి నిముషం చైతన్యం నింపే నాదం
రుగ్మతలను బాపే మంజుల నాదం
 అ కార ఉ కార మ కార మిళితం
  ఓం... ఓం .  . . ఓం.  #cinemagraph తెలుగు#
#వైక్యూ కవి#వైక్యూ తెలుగు#
loader
Home
Explore
Events
Notification
Profile