Nojoto: Largest Storytelling Platform

New templeton Quotes, Status, Photo, Video

Find the Latest Status about templeton from top creators only on Nojoto App. Also find trending photos & videos about, templeton.

Stories related to templeton

    LatestPopularVideo

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 02 1920-2003 Oct 19. The silent reformer పరమపూజనీయ "పాండురంగ శాస్త్రి ఆఠావలే" 'స్వాధ్యాయం' "భగవద్గీత పాఠశాల" "తత్వజ్ఞాన విద్ #దాదా #వన్నెలయ్య_స్మృతి #మనుష్య #వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు #గజల్స్

read more
మనిషిలోన మాధవున్ని చూపించే మాదాదా
మనసులోన స్వాధ్యాయం ఒలికించే మా దాదా

దేవతలే సేవించే సాగరసుధ ఒకటేగా
అష్టామృత కేంద్రాలే కురిపించే మా దాదా

కర్మ భక్తి జ్ఞాన యుక్తి శక్తి ముక్తి యోగాలే
ఇంటింటా తిరిగి తిరిగి వినిపించే మా దాదా

కులమతాలు అంతరాలు మరిపించే నడిపించే
'ప్రతి మనిషిని గౌరవించు' బోధించే మా దాదా

ఇల వన్నెల జీవనమే పడగల తల ఆడెనటా
జగమంతా నికేతనము నిర్మించే మా దాదా #వన్నెలయ్య_గజల్ 02
1920-2003 Oct 19.
The silent reformer
పరమపూజనీయ "పాండురంగ శాస్త్రి ఆఠావలే"
'స్వాధ్యాయం' "భగవద్గీత పాఠశాల" "తత్వజ్ఞాన విద్
loader
Home
Explore
Events
Notification
Profile