Find the Latest Status about srujan lokesh son 260 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, srujan lokesh son 260.
Vijay Rajvanshi
छोटी सी जिन्दगी है सौक नही गुरुर पालेगे 2 अगर बेटा हम अपने पर आ गये न तुझे तेरे घर से उडा लेंगे।। ☆single boy Vijay☆ #InspireThroughWriting 260
ರೇಣುಕೇಶ್ ಸದಾಶಿವಯ್ಯ
ಮುಳ್ಳಿಲ್ಲದ ಗುಲಾಬಿ ಬೆಳೆಸಿದೆ ಎಂದು ಖುಷಿಯಾಗಿದ್ದೆ ಹುಟ್ಟುಗುಣ....ಎಂಬುದರ ಅರಿವಾಯಿತು..!!! #YourQuoteAndMine Collaborating with Srujan Gowda🌍
#YourQuoteAndMine Collaborating with Srujan Gowda🌍
read moreDurga Sekhar
అద్భుతాలు చేస్తుంది.. 'అల్లాడి' కలం! 'అల్లాడిన్' దీపంలా!! Dedicating a #testimonial to Alladi Srujan
Dedicating a #testimonial to Alladi Srujan
read moreNaresh Reddy Aleti
కాంతి వత్సరాలు ఇక మన మధ్యన దూరాలు.! వేల కోట్ల టన్నులింక మన గుండెలో భారాలు.! కలలే ఇటు మిగిలినవీ వీడిపోతె ఇద్దరము అందలేని తారకలే మన కన్నుల స్వప్నాలు.! మన మనసులు ఒకటి కాదు జత కలిసీ నడవనపుడు చెరో దిక్కు ఇకమీదట మన అడుగుల గమ్యాలు.! రోజులెన్నొ గడిచిపోయె ఎదురు పడక, కలవకుండ కర్ఫ్యూలే కొనసాగే మన ముందర వారాలు.! వన్నెల్లో గోదారికి అతడు ఆమె చెరోపక్క ఎందుకనో సరిత కిపుడు శాంతి లేని తీరాలు.! #వన్నెలయ్య_గజల్ 260 #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్ #గజల్
#వన్నెలయ్య_గజల్ 260 #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్ #గజల్
read moreNaresh Reddy Aleti
సమస్యాపూరణాలు.. సమస్యల వలయాలు.. కవితలతో ఛేదించగల ధీరుడు! ఆధ్యాత్మిక చింతనలు.. అలరించే అంశాలు.. కవితలో ప్రవచించగల ప్రబోధకుడు! కళ్యాణ వైభవాలు ధర్మరూప గాథలు కవితలో తెలుపగల సుగుణాభి రాముడు ప్రేమదేశ విశాదాలు.. సాగరపుత్ర కథనాలు.. కవితలో రచించగల సృజనుడు! మీ అడుగులు విజయ తీరాలను చేరాలని ఆశతో, విజయ దశమి శుభాకాంక్షలతో, వెన్నుని వనవాటికలో, వన్నెల తోటమాలి. Dedicating a #testimonial to Alladi Srujan #వన్నెలయ్య_ప్రశంస
Dedicating a #testimonial to Alladi Srujan #వన్నెలయ్య_ప్రశంస
read more