Nojoto: Largest Storytelling Platform

Best cozylove Shayari, Status, Quotes, Stories

Find the Best cozylove Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 2 Stories

Reddy Awesome

ఎవరది నను వీడి నిను చేరినది 
నా మనసా..!మనోహరమా..!
ఏమిటది నాతో నిన్ను ఊహించుకున్నది
 నా వయసా..! వలపా..!
విధి మారి నీతో నను కలిపే క్షణాలను 
ముందుకు నెట్టెసిందేమో
అందుకే ఈ తలంపులు..!
నే సేద తీరె నీ వొడి,నా మనస్సుకి జోల పాడునేమో మరీ..!♥️

©Reddy awesome #love,#happylove,#cozylove,#LOVELINES

Reddy Awesome

తెర చాటున కలకి,
మాట వెనుక మాయకి..
అడుగుల వెనుక అర్థానికి 
అల్లుకున్న ఆశలకి,
బదులు చెప్పలేని భావాలకి,
మౌనం రాసుకున్న కథ....   
                                
                                  #ప్రేమ#

©Reddy awesome #love,#Love_a_mental_disease ,#cozylove


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile