Nojoto: Largest Storytelling Platform

Best hatedlife Shayari, Status, Quotes, Stories

Find the Best hatedlife Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutfell in love with someone i hated, fight hate with love quote, i hate the fact that i love you quotes, poem on hate and love, love hate shayari in hindi,

  • 2 Followers
  • 3 Stories

Reddy Awesome

నచ్చని వేడుకలో నన్ను రాణిని చేసినా
-నా చూపెప్పుడు బయటకు వెళ్లే ఆ గుమ్మం వైపే..!
నా చుట్టూ సంబరాలు అంబరాన్నంటినా,
నచ్చని కిరీటం తలమీద వున్నా,
-నా చూపెప్పుడు బయటకు వెళ్లే ఆ గుమ్మం వైపే..!
ఎంతమంది నటిస్తే నాకేమి నా నటనని గుర్తించనపుడు,
అలా గుర్తించే మనుషుల కోసం..,
-నా చూపెప్పుడు బయటకు వెళ్లే ఆ గుమ్మం వైపే..!

©Reddy awesome #goingout,#hatedlife,#saddesticmoment,#realinlife

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile