Nojoto: Largest Storytelling Platform

Best ప్రేమలేఖ Shayari, Status, Quotes, Stories

Find the Best ప్రేమలేఖ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 12 Followers
  • 16 Stories

lalitha sai

మీ ప్రేమను తెలియజేస్తూ చక్కని ప్రేమలేఖ రాయండి #ప్రేమలేఖ #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
ప్రియమైన నా ప్రేమ కి నేను రాయునది..
ఓ.. నా ప్రేమ.. నా ప్రేమ స్వచ్ఛమైనది, నా ప్రేమ లో అంతులేని ప్రేమ ఉందే తప్ప.. స్వార్థం లేదు.. నా ప్రేమ నిన్ను బంధించినట్టు అనిపిస్తే.. నీవు నా ప్రేమ ని వదిలి వెళ్లొచ్చు.. నా ప్రేమ నిజమైనది.. శాశ్వతమైనది..
నా ప్రేమలో నేను నిన్ను ఎప్పుడు కూడా.. బంధించలేదు.. అలా బంధిస్తే అది ప్రేమ కానే కాదు..
నా ప్రేమ..నేను ఈ భూమి మీద ఉండే వరకు.. నా ప్రేమ ఉంటుంది.. ఇది నా ప్రేమ లేఖ కాదు..నేను నీకు రాసే నాలో ఉండే అంతులేని భావాల కలయికనే నా ఈ లేఖ.  


                                            ఇట్లు
                                            నా ప్రేమ లో ఉండే ప్రేమ.       
 మీ ప్రేమను తెలియజేస్తూ చక్కని ప్రేమలేఖ రాయండి 

#ప్రేమలేఖ  #collab #yqkavi #telugu #teluguquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

అజ్ఞాతవాసి

మీ ప్రేమను తెలియజేస్తూ చక్కని ప్రేమలేఖ రాయండి #ప్రేమలేఖ #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
ప్రేమ అని తెలియని వయసులో ఒక లేఖ రాశాను
ప్రేమలేఖ అంటూ అప్పట్లో మురిసిపోయాను
చేతికి వచ్చినట్టు నోటికి నచ్చినట్టు రాసేశాను
ఇప్పుడు తెరిచి చూస్తే నవ్వుకుంటున్నాను

 మీ ప్రేమను తెలియజేస్తూ చక్కని ప్రేమలేఖ రాయండి 

#ప్రేమలేఖ  #collab #yqkavi #telugu #teluguquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Reddy Awesome

#dilkibaat ,#ప్రేమలేఖ,#loveletter

read more
इज़हार  నీతో నా కథకి రాస్తున్న మొదటి ప్రేమలేఖ..!💗
తెలియని మనస్సుల మధ్య ఊహలు పెంచే నీ స్నేహం🥰
విడువని వలపుల మధ్య నీతో నా సాన్నిత్యం🤗
పరవశించే పరిమళాలు,నీతో నా అనుభవాలు..🔷️
పరిమళించే కుసుమాలు,నీతో నే గడిపిన క్షణాలు..💠
అణువై సగమై ఆలోచనవై,నిలిచిన రూపమై
అల్లే కథల మధ్య అణువణువై పోయాక తెలిసింది ఇది ప్రేమే అని,
ఆ కథ మనదే అని,💌
గతమేదైనా,భవిష్యత్ లో నీతో నేను రాసుకునే కథ ప్రేమే...💟
కాదని అంటావా నా కవిత్వం ఐనా పూర్తవక మునుపే...
లేదని అబద్ధమైతే చెప్పకు,క్షణ కాలము నా గుండె ఆగునేమో..💔
ఆవునని మాత్రామే ఆలకించు నా మాటల మూటలు💝💘
అప్పుడైనా వినబడునేమో నీకై రాసుకున్న నా హృదయ లేఖలు🙂

©Reddy awesome #dilkibaat ,#ప్రేమలేఖ,#loveletter

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile