Nojoto: Largest Storytelling Platform

Best సహస్రాక్ష Shayari, Status, Quotes, Stories

Find the Best సహస్రాక్ష Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 5 Followers
  • 19 Stories

srilatha lion

ఆ తర్వాత ఒకరోజు హాలిడేస్ లోనే బొర్ కొట్టి నైట్ తిరగాలని కోరిక నాకు మా సాలె గాడు నేను మా హరి అలా సరదాగ తిరుగుదాం అని మా మామ స్కూటీ తీస్కుని వెళ్ళినమ్ దొంగల్లాగా ఒక రౌండ్ బానే ఏసాం తర్వాత నేను డ్రైవ్ చేసినట్టు చేస్తా నకు నేర్పించని ముందు కూర్చున్న వాడు నా వెనకాల మేమిద్దరమే వెళళినమ్ అటు మొత్తం చీకటి ఉంటది వాగు మధ్య మధ్యలో సమాధులు అటు వైపు రాత్రి వెళ్ళొద్దని ఒక టాక్ ఉంది. ఐనా వింటే శ్రీలతెందుకవుతుంది. హ హ వెళ్ళొచ్చాం ఏం తెలీనట్టే ఉన్నాం ఇక మరుసటి రోజు ఒకటే vomitings సడెన్ గా ఎందుకిలా ఏమైంది అనడిగి #yqbaba #YourQuoteAndMine #teluguvelugu #lockdown #yqkavi #సహస్రాక్ష #సైకిల్ #రైడింగ్

read more
చిన్నప్పుడు అమ్మ,అన్న నేర్పించారు చిన్న సైకిల్ పై 
గంటకి రెండు రూపాయలో ఏమో ఉండేది 
ఎండాకాలం సెలవుల్లో రోజు అదే పని భలే సరదాగా ఉండేది.
అలసిపోయేదాక తొక్కుతుండే ఒక్కోరోజు షాప్ వాడికి వాడి సైకిల్ ఇవ్వకుండా ఇంకో 2rps o 5rps o ఇచ్చి మళ్ళి అదే సైకిల్ ఇంకో రౌండ్ ఏస్తుండే. పడుతూ లేస్తూ చిన్నది బానే నేర్చుకున్న. ఇక పెద్ద సైకిల్ ట్రయల్ స్టార్ట్ చేసా అన్న పట్టుకున్నాడు వెనకాల ఉన్నాడు కదా అని డేర్ గానే ఎళ్తున్న అరే అన్న విడిచిపెట్టకురా అంటూ వాడిని బెదిరిస్తూ ముందుకు చూస్తూ అలా అలా వెళుతుండగ నాకు రావాలని వాడు వదిలేసాడు ఇంకే గ్రిప్ పోయింది స్ట్రెయిట్ గా కాకుండా అదే యూ టర్న్ తీస్కుంది దొంగ మొహంది without my permission 😏😏 
ఏముందిక పడ్డ 😣😣 ఖతమ్ అప్పటినుండి మళ్ళీ సైకిల్ జోలికి పోలే 🙊🙊 ఆ తర్వాత ఒకరోజు హాలిడేస్ లోనే బొర్ కొట్టి నైట్ తిరగాలని కోరిక నాకు 
మా సాలె గాడు నేను మా హరి అలా సరదాగ తిరుగుదాం అని మా మామ స్కూటీ తీస్కుని వెళ్ళినమ్ దొంగల్లాగా ఒక రౌండ్ బానే ఏసాం తర్వాత నేను డ్రైవ్ చేసినట్టు చేస్తా నకు నేర్పించని ముందు కూర్చున్న వాడు నా వెనకాల మేమిద్దరమే వెళళినమ్ అటు మొత్తం చీకటి ఉంటది వాగు మధ్య మధ్యలో సమాధులు అటు వైపు రాత్రి వెళ్ళొద్దని ఒక టాక్ ఉంది. ఐనా వింటే శ్రీలతెందుకవుతుంది. హ హ వెళ్ళొచ్చాం ఏం తెలీనట్టే ఉన్నాం ఇక మరుసటి రోజు ఒకటే vomitings 
సడెన్ గా ఎందుకిలా ఏమైంది అనడిగి

srilatha lion

నేనైతే వంటింట్లో చెక్కెర డబ్బా కనిపిస్తే ఓ పట్టు పట్టకుండా వదిలే వాన్నే కాదు,..ఇప్పటికీ స్వీట్స్ అంటే పడిచస్తా,... #yqkavi#yqbaba#lockdown#జ్ణాపకాలు#తీపి#teluguvelugu#సహస్రాక్ష #YourQuoteAndMine Collaborating with Dasari Laxman

read more
తెలీకుండ తిన్నదెపుడూ లేదు ఎందుకంటే‌ నేను 
స్వీట్స్ కి కిలోమీటర్ దూరం ఐనా ఇష్టమైనవున్నాయ్ లే! 
మైసూర్పాక్,కలాకన్,రస్ మలై నేనైతే వంటింట్లో చెక్కెర డబ్బా కనిపిస్తే ఓ పట్టు పట్టకుండా వదిలే వాన్నే కాదు,..ఇప్పటికీ స్వీట్స్ అంటే పడిచస్తా,...
#yqkavi#yqbaba#lockdown#జ్ణాపకాలు#తీపి#teluguvelugu#సహస్రాక్ష #YourQuoteAndMine
Collaborating with Dasari Laxman

srilatha lion

#yqkavi#yqbaba#ముద్దుపేరు#teluguvelugu#teluguquotes#సహస్రాక్ష #YourQuoteAndMine Collaborating with Dasari Laxman

read more
చిన్నా,అమ్మ... #yqkavi#yqbaba#ముద్దుపేరు#teluguvelugu#teluguquotes#సహస్రాక్ష #YourQuoteAndMine
Collaborating with Dasari Laxman

srilatha lion

#yqkavi#yqbaba#ప్రేమ#Telugu#teluguvelugu#సహస్రాక్ష #YourQuoteAndMine Collaborating with Dasari Laxman

read more
నీ జీవితంలో చోటు దొరికి౦దనుకున్నా
కాని వస౦తాన్ని పలకరి౦చే కోకిలవని తెలియక 
నీటి ను౦డి బయటపడిన మీన౦లా 🐟 కొట్టుమిట్టాడుతున్నా.. #yqkavi#yqbaba#ప్రేమ#telugu#teluguvelugu#సహస్రాక్ష #YourQuoteAndMine
Collaborating with  Dasari Laxman

Aswartha Lakshmi Mitta

#yqkavi#yqbaba#నానీలు#ఇళ్ళు#సహస్రాక్ష #YourQuoteAndMine Collaborating with Dasari Laxman Collaborating with Bala Tripura Sundari

read more
ఇంటి బయట
కరోనా సీమ
గడపదాటేంత
లేదు ధీమా #yqkavi#yqbaba#నానీలు#ఇళ్ళు#సహస్రాక్ష #YourQuoteAndMine
Collaborating with Dasari Laxman
Collaborating with Bala Tripura Sundari

Aswartha Lakshmi Mitta

##yqkavi#yqbaba#నానోలు#వాతలు#సహస్రాక్ష #YourQuoteAndMine Collaborating with Dasari Laxman Collaborating with Bala Tripura Sundari

read more
నువ్వొచ్చావంటే 
నేనొప్పుకుంటానా 
అందుకే 
తథిగిణతోం ##yqkavi#yqbaba#నానోలు#వాతలు#సహస్రాక్ష #YourQuoteAndMine
Collaborating with Dasari Laxman
Collaborating with Bala Tripura Sundari

Aswartha Lakshmi Mitta

#yqkavi#yqbaba#నానోలు#గంజి#గుంజీలు#సహస్రాక్ష #YourQuoteAndMine Collaborating with Dasari Laxman Collaborating with Bala Tripura Sundari

read more
బ్రెయిన్
యోగ
బుద్ధి
వచ్చునా   #yqkavi#yqbaba#నానోలు#గంజి#గుంజీలు#సహస్రాక్ష #YourQuoteAndMine
Collaborating with Dasari Laxman
Collaborating with Bala Tripura Sundari

Aswartha Lakshmi Mitta

#yqkavi#yqbaba#మద్యం#తీర్థం#సహస్రాక్ష #YourQuoteAndMine Collaborating with Dasari Laxman Collaborating with 😍 Gayatribhaskar

read more
సురాపానమే
తీర్థమని చిరుతిళ్లు
ప్రసాదమని తలచే
తీర్థంకరులు కాబట్టి #yqkavi#yqbaba#మద్యం#తీర్థం#సహస్రాక్ష #YourQuoteAndMine
Collaborating with Dasari Laxman
Collaborating with 😍 Gayatribhaskar

Aswartha Lakshmi Mitta

#cinemagraph#yqkavi#yqbaba#trluguvelugu#teluguquotes#సహస్రాక్ష #YourQuoteAndMine Collaborating with Dasari Laxman Collaborating with Bala Tripura Sundari

read more
కానీ నటించే వారిని చూసి
మనసులోనే చీదరించుకుంటాం  #cinemagraph#yqkavi#yqbaba#trluguvelugu#teluguquotes#సహస్రాక్ష #YourQuoteAndMine
Collaborating with Dasari Laxman
Collaborating with Bala Tripura Sundari

Aswartha Lakshmi Mitta

మనుషులను మనుషులు నమ్మని కలికాలంలో నిండు గర్భిణివి ఈ మనుషులను ఎలా నమ్మావమ్మా గజరాణమ్మా నమ్మించి మోసం #yqbaba #YourQuoteAndMine #teluguvelugu #yqkavi #కలియుగం #సహస్రాక్ష #మృగాలు

read more
అంకుశాల పొడుపులు 
అడుగుఅడుగున
శూలముల పోట్లు 
అణువు అణువున
తొండముందని 
మరిచావా! 
తోకముడిచావా! 
 మనుషులను మనుషులు
నమ్మని కలికాలంలో
నిండు గర్భిణివి
ఈ మనుషులను
ఎలా నమ్మావమ్మా 
గజరాణమ్మా

నమ్మించి మోసం
loader
Home
Explore
Events
Notification
Profile