Nojoto: Largest Storytelling Platform

Best గీత Shayari, Status, Quotes, Stories

Find the Best గీత Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 4 Stories

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #గీత

read more
వైకుంఠపు బాలుడంట
రెపల్లెకు వచ్చెనంట
అసలు సత్యమేమిటో..
పోరులో తెలిపెనంట #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #గీత

Naresh Reddy Aleti

#గీత #సీత #ద్వంద్వాస్త్రం #వన్నెలయ్య_ద్వంద్వాస్త్రం

read more


"గీత" తెలిసిన పార్థునికి రాజ్యములు తోడాయె!
"గీత" దాటిన జానకి ఇడుముల పాలాయె!! #గీత #సీత #ద్వంద్వాస్త్రం #వన్నెలయ్య_ద్వంద్వాస్త్రం

Naresh Reddy Aleti

అధికారం కోసం , ఓట్ బ్యాంక్ కోసం మత రాజకీయాలు చేస్తూ మతాలకు చెడ్డపేరు తెస్తూ.. మతాల మధ్య, మనుషుల మధ్య చిచ్చు పెడుతున్న ఏ ఒక్కరు క్షమార్హులు కాదు. నావరకు మతం అనేది ఆలోచన. ఆవేశం కాదు. ఎన్నో కష్టాలు పడి పారిపోయి వచ్చిన కాందిశీయులకు ఆశ్రయం ఇచ్చింది ఈ పవిత్ర భారతదేశం రోమ్ నిరంకుశత్వానికి తమ పవిత్ర దేవాలయం కూలిపోతే శరణార్ధులై దక్షిణ భారతదేశంలో అడుగెట్టిన ఇజ్రాయెల్ ప్రజలను ఆదుకుని అండగా నిలిచినది ఈ పుణ్య భారతావని. #వన్నెలయ్య_కూనలమ్మ #గీత #గీతాసారం #మనదేశగొప్పతనం #గీతామృతజ్ఞానం #గీతాదినోత్సవం

read more

కాంతి చూపిన మతము
భ్రాంతి బాపిన గతము
శాంతి గీతా పథము
ఓ కూనలమ్మ..! అధికారం కోసం , ఓట్ బ్యాంక్ కోసం మత రాజకీయాలు చేస్తూ మతాలకు చెడ్డపేరు తెస్తూ..
మతాల మధ్య, మనుషుల మధ్య చిచ్చు పెడుతున్న ఏ ఒక్కరు క్షమార్హులు కాదు.

నావరకు మతం అనేది ఆలోచన. ఆవేశం కాదు.

ఎన్నో కష్టాలు పడి పారిపోయి వచ్చిన కాందిశీయులకు ఆశ్రయం ఇచ్చింది ఈ పవిత్ర భారతదేశం

రోమ్ నిరంకుశత్వానికి తమ పవిత్ర దేవాలయం కూలిపోతే శరణార్ధులై దక్షిణ భారతదేశంలో అడుగెట్టిన ఇజ్రాయెల్ ప్రజలను ఆదుకుని అండగా నిలిచినది ఈ పుణ్య భారతావని.

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి #గీత #బోధ #కృష్ణ

read more
మోహమాయ రూపుమాప తెలిపినావు నీవు గీత
నరక శోక వెతలు బాప పలికినావు నీవు గీత
సాటి మనిషి కన్నీటిని తుడవమనీ బోధ పలికి
నాలోనే నీనెలవని చాటినావు నీవు గీత #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి #గీత #బోధ #కృష్ణ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile