Nojoto: Largest Storytelling Platform

Best హైకూ Shayari, Status, Quotes, Stories

Find the Best హైకూ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 5 Followers
  • 148 Stories

Mouni Kanna✍

#హైకూ #హైకూలు #mssubbulakshmi #YourQuoteAndMine Collaborating with Naresh Reddy Aleti

read more
అలంకారమే
పూలమాల ఈవేల
రంగ్గవల్లియై #హైకూ #హైకూలు #mssubbulakshmi  #YourQuoteAndMine
Collaborating with Naresh Reddy Aleti

Mouni Kanna✍

#సమస్యాపూరణ82 #అభిరుచులుvsబాధ్యతలు #నాభావాలు_మౌనీకన్న #హైకూ #సమస్యాపూరణ81

read more
#సమస్యాపూరణ81#హైకూ ఛాలెంజ్ విజేతగా నన్ను ప్రకటించి"" సూక్ష్మ కవితా శ్రీ మౌనీకన్న"" బిరుదును నాకిచ్చిన గురువు గారికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారిస్తున్నాను.
తదుపరి సమస్య నన్ను ఇమ్మనందుకు గాను
అభిరుచులుvsబాధ్యతలు ఇస్తున్నాను.
ప్రతీ ఒక్కరిని పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను.  
#సమస్యాపూరణ82
#అభిరుచులుvsబాధ్యతలు తప్పనిసరి. 
విజేతను ఆదివారం సాయంకాలం 7 గంటలకు  ప్రకటిస్తాను. 

ధన్యవాదాలు మరి....!!
 #సమస్యాపూరణ82
#అభిరుచులుvsబాధ్యతలు 
#నాభావాలు_మౌనీకన్న

Mouni Kanna✍

#హైకూ #శివకృష్ణ_హైకూలు #YourQuoteAndMine Collaborating with Shiva Krishna Ksk

read more
పారే నదితో 
వాన చినుకుల
ఈతల పోటీ
 #హైకూ #శివకృష్ణ_హైకూలు     #YourQuoteAndMine
Collaborating with Shiva Krishna Ksk

Mouni Kanna✍

#హైకూ#సమస్యాపూరణ55 #YourQuoteAndMine Collaborating with Ramyasmruti Kalamperu Collaborating with వెన్నెల సీత

read more
అమ్మ అవని!!
కర్కశ లోకంతో
నీకు శోకమేగదా #హైకూ#సమస్యాపూరణ55  #YourQuoteAndMine
Collaborating with Ramyasmruti Kalamperu
Collaborating with వెన్నెల సీత

Mouni Kanna✍

#హైకూ#సమస్యాపూరణ55 #YourQuoteAndMine Collaborating with Ramyasmruti Kalamperu Collaborating with వెన్నెల సీత

read more
అమ్మ నీ
చల్లని ఒడి
ఆవెన్నెను తలపిస్తుంది #హైకూ#సమస్యాపూరణ55 #YourQuoteAndMine
Collaborating with Ramyasmruti Kalamperu
Collaborating with వెన్నెల సీత

Mouni Kanna✍

#హైకూ#సమస్యాపూరణ55 #YourQuoteAndMine Collaborating with Ramyasmruti Kalamperu Collaborating with kmistry LAXMA REDDY Collaborating with వెన్నెల సీత

read more
ఓయి,!మనసు పలికే 
మౌనఘోష నీకు 
అర్థం కానిదా #హైకూ#సమస్యాపూరణ55  #YourQuoteAndMine
Collaborating with Ramyasmruti Kalamperu
Collaborating with kmistry LAXMA REDDY
Collaborating with వెన్నెల సీత

srilatha lion

#హైకూ #yqkavi #yqbaba #teluguvelugu #Telugu #sltelugu #lovequotes by srilathalion #YourQuoteAndMine Collaborating with Shravanthi Satyavarapu

read more
మౌనమీడక
తన సైగలతోనే
కబుర౦పెగా #హైకూ #yqkavi #yqbaba #teluguvelugu #telugu #sltelugu #lovequotes by srilathalion #YourQuoteAndMine 
Collaborating with  Shravanthi Satyavarapu

srilatha lion

నే రాయడానికి ప్రయత్ని౦చిన మొట్టమొదటి హైకూ... #హైకూ #అశ్రుధార #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #sltelugu #lovequotesbysrilathalion

read more
నా అశ్రుధార
స౦ధ్రమై నన్నే ము౦చు
తరుణమిది నే రాయడానికి ప్రయత్ని౦చిన మొట్టమొదటి హైకూ...

#హైకూ #అశ్రుధార #yqbaba #yqkavi #telugu #teluguvelugu #sltelugu #lovequotesbysrilathalion

Aswartha Lakshmi Mitta

#వన్నెలయ్య_హైకూలు #హైకూ #హైకూలు #mssubbulakshmi #YourQuoteAndMine Collaborating with Naresh Reddy Aleti నరేష్ రెడ్డి ఏలేటి గారి కి థ్యాంక్స్ చెబుతూ #వన్నెలయ్య హైకూలు

read more
రాగ మాలిక
శ్రీ హరికి కానుక
పూలమాలిక #వన్నెలయ్య_హైకూలు #హైకూ #హైకూలు #mssubbulakshmi  #YourQuoteAndMine
Collaborating with Naresh Reddy Aleti
నరేష్ రెడ్డి ఏలేటి గారి కి థ్యాంక్స్ చెబుతూ
#వన్నెలయ్య హైకూలు

Aswartha Lakshmi Mitta

#హైకూ #yqbaba #yqdidi #YourQuoteAndMine Collaborating with Sublime Inscriptions Collaborating with Mouni Kanna📝 Collaborating with Shiva Krishna Ksk Collaborating with Sandhyasharma yk

read more
నీటికి రంగు
అద్ది అలంకంరించి
మురిసె రవి #హైకూ
#yqbaba #yqdidi
                                                                                                                                                      #YourQuoteAndMine
Collaborating with Sublime Inscriptions  
Collaborating with Mouni Kanna📝
Collaborating with Shiva Krishna Ksk
Collaborating with Sandhyasharma yk
loader
Home
Explore
Events
Notification
Profile