Nojoto: Largest Storytelling Platform

Best సమస్యాపూరణ81 Shayari, Status, Quotes, Stories

Find the Best సమస్యాపూరణ81 Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 4 Followers
  • 32 Stories

Mouni Kanna✍

#సమస్యాపూరణ82 #అభిరుచులుvsబాధ్యతలు #నాభావాలు_మౌనీకన్న #హైకూ #సమస్యాపూరణ81

read more
#సమస్యాపూరణ81#హైకూ ఛాలెంజ్ విజేతగా నన్ను ప్రకటించి"" సూక్ష్మ కవితా శ్రీ మౌనీకన్న"" బిరుదును నాకిచ్చిన గురువు గారికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారిస్తున్నాను.
తదుపరి సమస్య నన్ను ఇమ్మనందుకు గాను
అభిరుచులుvsబాధ్యతలు ఇస్తున్నాను.
ప్రతీ ఒక్కరిని పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను.  
#సమస్యాపూరణ82
#అభిరుచులుvsబాధ్యతలు తప్పనిసరి. 
విజేతను ఆదివారం సాయంకాలం 7 గంటలకు  ప్రకటిస్తాను. 

ధన్యవాదాలు మరి....!!
 #సమస్యాపూరణ82
#అభిరుచులుvsబాధ్యతలు 
#నాభావాలు_మౌనీకన్న

Mouni Kanna✍

#హైకూలు #సమస్యాపూరణ81 #మౌనీకన్న_హైకూలు #నాభావాలు_మౌనీకన్న #teluguquotes #truefeelings #lovequotes

read more
ఆనందానికి 
ఓ అర్ధానివా లేకా  
ఓ అతిధివా

ఎవరివోయి 
నీ పరిచయం 
ఏతీరం చేర్చు 

మరుమల్లెకే 
వలపు సుగంద్దం 
అద్దితివిలే  #హైకూలు 
#సమస్యాపూరణ81 
#మౌనీకన్న_హైకూలు
#నాభావాలు_మౌనీకన్న
#teluguquotes
#truefeelings
#lovequotes

Mouni Kanna✍

#హైకూలు #సమస్యాపూరణ81 #మౌనీకన్న_హైకూలు #నాభావాలు_మౌనీకన్న #teluguquotes #truefeelings #lovequotes

read more
నిశినీడలో 
తోడులేక చూసెనే  
రాతిరి రేడు 

రాజీపడుతూ 
ఇంకెంతకాలమని 
ఒంటరైనాడు 

ఎప్పటికైనా 
తారాసమూహం వచ్చి
వాలుతాయట

 #హైకూలు 
#సమస్యాపూరణ81 
#మౌనీకన్న_హైకూలు
#నాభావాలు_మౌనీకన్న
#teluguquotes
#truefeelings
#lovequotes

Mouni Kanna✍

#హైకూలు #సమస్యాపూరణ81 #మౌనీకన్న_హైకూలు #నాభావాలు_మౌనీకన్న #teluguquotes #truefeelings #lovequotes

read more
కానరాకున్న 
కనిపెట్టుకునుంట
కడవరకు 

చెలించకున్న 
నీచెలిమి దాసినై 
చిగురించనా

నీరుగార్చే నీ 
ఎడబాటు ఎట్లున్న 
ఏమార్చేయనా 
 #హైకూలు 
#సమస్యాపూరణ81 
#మౌనీకన్న_హైకూలు
#నాభావాలు_మౌనీకన్న
#teluguquotes
#truefeelings
#lovequotes

Mouni Kanna✍

#హైకూలు #సమస్యాపూరణ81 #మౌనీకన్న_హైకూలు #నాభావాలు_మౌనీకన్న #teluguquotes #truefeelings #lovequotes

read more
రాలిపోయెను 
రమణి పేర్చి గుచ్చిన
ముత్యాల మాల

తడబాటుతో
తగలడిపోయెనే 
తుదిభావాలు 

ఏతోడు లేక 
ఒంటరితనమే ఓ
నేస్తమాయనే 



 #హైకూలు 
#సమస్యాపూరణ81 
#మౌనీకన్న_హైకూలు
#నాభావాలు_మౌనీకన్న
#teluguquotes
#truefeelings
#lovequotes

Mouni Kanna✍

#హైకూలు #సమస్యాపూరణ81 #మౌనీకన్న_హైకూలు #నాభావాలు_మౌనీకన్న #teluguquotes #truefeelings #lovequotes

read more
ఏడురంగుల 
హరివిల్లు హోయల
మాయకత్వమా 

ఉలికిపడు 
ఊహల ఉప్పెనల 
బాహుబంధమా 

ఎగసిపడు 
ఎదసొంపుల నిధి 
నీ వశమా ఓ.......... #హైకూలు
#సమస్యాపూరణ81
#మౌనీకన్న_హైకూలు
#నాభావాలు_మౌనీకన్న
#teluguquotes
#truefeelings  
#lovequotes

Mouni Kanna✍

#హైకూలు #సమస్యాపూరణ81 #మౌనీకన్న_హైకూలు #నాభావాలు_మౌనీకన్న #teluguquotes #truefeelings #lovequotes

read more
చిట్టడవిలో
చీకటితో కూడెనే 
దీపకాంతులు  #హైకూలు
#సమస్యాపూరణ81
#మౌనీకన్న_హైకూలు
#నాభావాలు_మౌనీకన్న
#teluguquotes
#truefeelings  
#lovequotes

Mouni Kanna✍

#హైకూలు #సమస్యాపూరణ81 #మౌనీకన్న_హైకూలు #నాభావాలు_మౌనీకన్న #teluguquotes #truefeelings #lovequotes

read more
ఈ కాలానికి 
కనికరమే లేదు 
కుదిపేసింది

కలం ఏడుస్తు
కన్నీటితో లిఖిస్తు 
కుమిలిపోయే 

నీకేమీకానా 
జాలిలేని కాలమా
కలహించకే

 #హైకూలు 
#సమస్యాపూరణ81
#మౌనీకన్న_హైకూలు
#నాభావాలు_మౌనీకన్న
#teluguquotes
#truefeelings
#lovequotes

Mouni Kanna✍

#హైకూలు #సమస్యాపూరణ81 #మౌనీకన్న_హైకూలు #నాభావాలు_మౌనీకన్న #teluguquotes #truefeelings #lovequotes

read more
నా కలలన్ని 
కన్నీటిపాలాయే నా 
తప్పిదమేనా.....

ఎక్కువగానే 
ఆశపడ్డానేమో నీ 
నా నువ్వన్ని నే 

దూరం ఇంతగా 
భారమౌతుందని నే
గ్రహించలేదు  #హైకూలు 
#సమస్యాపూరణ81
#మౌనీకన్న_హైకూలు
#నాభావాలు_మౌనీకన్న
#teluguquotes
#truefeelings
#lovequotes

Mouni Kanna✍

#హైకూలు #సమస్యాపూరణ81 #మౌనీకన్న_హైకూలు #నాభావాలు_మౌనీకన్న #teluguquotes #truefeelings #lovequotes

read more
జారిపోయిన 
జాబితాలెన్నో అన్ని 
నీ ఫలితాలే  #హైకూలు 
#సమస్యాపూరణ81
#మౌనీకన్న_హైకూలు
#నాభావాలు_మౌనీకన్న
#teluguquotes
#truefeelings
#lovequotes
loader
Home
Explore
Events
Notification
Profile