Nojoto: Largest Storytelling Platform

Best పద్యసరళి Shayari, Status, Quotes, Stories

Find the Best పద్యసరళి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 4 Followers
  • 27 Stories

srilatha lion

అవేవి నువు గాకున్నా... అన్ని నువే ఐనా గొప్ప మనసు నీది... #పద్యసరళి

read more
అత్తవు గాదట సూటిపోటి మాటల్తో సురకలెట్టగ 
నేస్తానివిగాదట ఎకసెక్కాల్తో పొద్దూక కొలుసుకోగ 
ఇరుగుపొరుగువి గాదట ఎనక్కెళ్ళి దెప్పిపొడవగ 
కడకు శత్రువ్వి గాదట నోరార నా అంతాన్ని గోరగ  అవేవి నువు గాకున్నా... అన్ని నువే ఐనా గొప్ప మనసు నీది...

#పద్యసరళి

srilatha lion

వినిపించొచ్చుగ ఓసారి...😏😍😊😎 #నీమాటల్లో #నన్ను #కవి #yqkavi #Telugu #teluguvelugu #సమస్యాపూరణ52 #పద్యసరళి

read more
మార్చమంటానులే నిన్నో కవిగ
వస్తానంటే దేవుడే వరమియ్యగ
నీ మాటల్లో నను వినాలనుందిగ
నాలో నే మురిసిపోవాలనుందిగ వినిపించొచ్చుగ ఓసారి...😏😍😊😎

#నీమాటల్లో #నన్ను #కవి #yqkavi #telugu #teluguvelugu #సమస్యాపూరణ52 #పద్యసరళి

srilatha lion

అహో నోరేసుకు పడు పెదవికి నే కొత్త పేరెట్టా పెట్టుదునే 😱 #సమస్యాపూరణ52 #పద్యసరళి #నోరు #బురద #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
నోరేసుకు పడు పెదవికి నే పేరెట్టా పెట్టుదునే
కన్నుకుట్టిన నాలుకే తెగ ప్రగల్భాలు పలుకునే
చడీచప్పుడు లేదంటే చీమునెత్తురు లేవనిగాదే
ఎరిగి బురదలోనే రాళ్ళెయ్య మరెవరికి సరదానే  అహో నోరేసుకు పడు పెదవికి నే కొత్త పేరెట్టా పెట్టుదునే 😱

#సమస్యాపూరణ52 #పద్యసరళి #నోరు #బురద #yqbaba #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

#సమస్యాపూరణ52 #పద్యసరళి #కోతి #కుప్పిగంతులు #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
కోతి ముందు కుప్పిగంతులల్లే
పదము నేర్చిన కవిముందే పల్లికలింతలా
కోతంటే వానరం మరి నీకేమిర ఇంత సాహసం
కోరి కోరి పద వరదలో కొట్టుకుపోతానందువేల హన్నన్న! 🤫🤫 #సమస్యాపూరణ52 #పద్యసరళి #కోతి #కుప్పిగంతులు #yqbaba #yqkavi #telugu #teluguvelugu

Aswartha Lakshmi Mitta

#cinemagraph #భావసుమాలు #వైక్యూకవి #ప్రహేళిక #దీపావళి #పద్యసరళి

read more
బాణాసంచా సంబరాలు
ఇచ్చి పుచ్చుకునే బహుమతులు
 బంధుమిత్రుల సమాగమం
వెల్లివిరిసింది ఆనందం  #cinemagraph
#భావసుమాలు 
#వైక్యూకవి 
#ప్రహేళిక 
#దీపావళి 
#పద్యసరళి

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #ప్రహేళిక #దీపావళి #పద్యసరళి

read more
క్షీరసాగర మథన సమయం 
లక్ష్మీదేవి ,ధన్వంతరి జననం 
భక్తితో వారికి పూజలు చేసేము
దివ్య దీప్తుల  పండుగ చేసేము #భావసుమాలు 
#వైక్యూకవి 
#ప్రహేళిక 
#దీపావళి 
#పద్యసరళి

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #పద్యసరళి

read more
దేశమేదైనా జాతి ఏదైనా 
కాలమేదైనా భాష ఏదైనా
కన్న తల్లి తండ్రులు ఎప్పుడూ
ప్రతి ఒక్కరికీ ప్రత్యక్ష దైవాలు 
Global parents Day 🙏🙏🙏🙏💐💐 #భావసుమాలు 
#వైక్యూకవి 
#పద్యసరళి

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #పద్యసరళి

read more
కనగ వేరు దైవము కలదే 
కనిపెంచిన తలితండ్రులే 
కనిపించు దైవములు 
కనికరము తో గాచు వారలు 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Global parents Day  #భావసుమాలు 
#వైక్యూకవి 
#పద్యసరళి

Aswartha Lakshmi Mitta

#సమస్యాపూరణ52 #పద్యసరళి #swapnalaharee #YourQuoteAndMine Collaborating with swapna Laharee Collaborating with Bala Tripura Sundari

read more
నిండు నీలి మేఘం 
నిలుచునా నింగి లోనే
కురియు ధారగా వానగా
మురియు నేలమ్మ మది🌧🌧🌾🌾 #సమస్యాపూరణ52 #పద్యసరళి #swapnalaharee   #YourQuoteAndMine
Collaborating with swapna Laharee  
Collaborating with Bala Tripura Sundari

Aswartha Lakshmi Mitta

#పద్యసరళి#సమస్యాపూరణం52# #వైక్యూకవి#వైక్యూ తెలుగు#

read more
చినుకు పూసవోలె చక్కగా రాయరా
మున్ముందు నీకు మంచి కలుగునురా
ఉనికి నీకు కలుగు ఉన్నతి వుందిరా 
లక్ష్యముంచు మంచి కలుగు లక్ష్మి మాట #పద్యసరళి#సమస్యాపూరణం52#
#వైక్యూకవి#వైక్యూ తెలుగు#
loader
Home
Explore
Events
Notification
Profile