Nojoto: Largest Storytelling Platform

Best Sankaraachaarya Shayari, Status, Quotes, Stories

Find the Best Sankaraachaarya Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about mangaka san to assistant san, weather is the norm in san francisco, soch kar in sanskrit, infernus in gta san andreas, sinked or sank,

  • 1 Followers
  • 1 Stories

amaterasu

కనిపెంచిన కన్నోళ్ళను కాదనుకున్నారు, వాళ్ళ కంట నీరు పట్టదన్నట్టున్నారు, పెంచిన తల్లి ప్రేమ కనపడని నాన్న శ్రమ, కాసుల మోజులో నేడు కలుషితముగ కనబడ్డాయి వారి ప్రేమ పలుకులు చేదులాగ వినబడ్డాయి --భరద్వాజ్ ఆర్యసోమయాజుల #Telugu #telugupoetry #telugupoem #teluguvelugu #yqkavi #Amaterasutelugu #Sankaraachaarya #A_Cry_Against_The_Culture_of_leaving_parents_in_Old_age_homes

read more
పునరపి జననం
పునరపి మరణం
పునరపి వృద్దా
శ్రమమే శరణం
ఇహ సంసారే
బహుదూష్ఠారే
కృపయా పారే
పాహి మురారే కనిపెంచిన కన్నోళ్ళను కాదనుకున్నారు,
వాళ్ళ కంట నీరు పట్టదన్నట్టున్నారు,
పెంచిన తల్లి ప్రేమ కనపడని నాన్న శ్రమ,
కాసుల మోజులో నేడు కలుషితముగ కనబడ్డాయి
వారి ప్రేమ పలుకులు చేదులాగ వినబడ్డాయి

--భరద్వాజ్ ఆర్యసోమయాజుల


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile