Nojoto: Largest Storytelling Platform

Best గడవబోయేగడియ Shayari, Status, Quotes, Stories

Find the Best గడవబోయేగడియ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 2 Followers
  • 3 Stories

srilatha lion

Hearty Congraaaats barry Cheppalante entha spandana vasthundankole around 16 to 17 members rasaru Andarki chala chala dhanyavadalu Laxmi narayana n surya N Krishna kavi Garlavi kuDa chaala bagunnai #yqbaba #Telugu #teluguvelugu #yqkavi #నాఛాలెంజ్ #sltelugu #గడవబోయేగడియ

read more
నా ఛాలెంజ్ విజేత 

       Barry రాసిన 

గడవబోయే గడియతో మన గమనమెటో తెలిస్తే
గడిచిన గత౦ లాగా నిర్జీవులమైపోతా౦ 

ఈ కొలాబ్ రాసిన Barry ని విజేతగా ఎ౦పిక చేసాను 

     Barry కి

    అభిన౦దనలు 

💐💐💐💐💐💐
 Hearty Congraaaats barry

Cheppalante entha spandana vasthundankole around 16 to 17 members rasaru 
Andarki chala chala dhanyavadalu 

Laxmi narayana n surya 
N Krishna kavi Garlavi kuDa chaala bagunnai

srilatha lion

మన మిత్రులు ఆర౦భి౦చిన నాచాలే౦జ్ ని ఇవాల నేనివ్వబోతున్నా గడవబోయే గడియ వలన మన జీవితాన్ని ఏ మలుపుకు తిప్పబోతు౦దో తెలిస్తే మీ స్ప౦దన గాని లేక మీరే౦ చేస్తారో ఇమాజిన్ చేస్కుని సెపరేట్ గా కాకు౦డా కొలాబ్ రాయగలరు నా వాక్య౦ అలాగే ఉ౦చి కేవల౦ ఒక వాక్య౦లోనే పూర్తి చేయగలరు ద్విపద రూపంలో.. ఉదాహరణకి గడవబోయే గడియతో మన గమనమెటో తెలిస్తే #yqbaba #Telugu #teluguvelugu #yqkavi #నాఛాలెంజ్ #sltelugu #గడవబోయేగడియ

read more
నా ఛాలె౦జ్

గడవబోయే గడియతో మన గమనమెటో తెలిస్తే మన మిత్రులు ఆర౦భి౦చిన నాచాలే౦జ్ ని ఇవాల నేనివ్వబోతున్నా 
గడవబోయే గడియ వలన మన జీవితాన్ని ఏ మలుపుకు తిప్పబోతు౦దో తెలిస్తే మీ స్ప౦దన గాని లేక మీరే౦ చేస్తారో ఇమాజిన్ చేస్కుని సెపరేట్ గా కాకు౦డా కొలాబ్ రాయగలరు

నా వాక్య౦ అలాగే ఉ౦చి కేవల౦ ఒక వాక్య౦లోనే పూర్తి చేయగలరు 
ద్విపద రూపంలో..

ఉదాహరణకి 
గడవబోయే గడియతో మన గమనమెటో తెలిస్తే

amaterasu

#barrycollabs #yqkavi #teluguvelugu #గడవబోయేగడియ Unofficial collab with srilatha lion for #నాఛాలెంజ్

read more
గడవబోయే గడియతో మన గమనమెటో తెలిస్తే
గడిచిపోయిన గతంలాగ నిర్జీవులమైపోతాం..  #barrycollabs
#yqkavi
#teluguvelugu
#గడవబోయేగడియ
Unofficial collab with srilatha lion  for  #నాఛాలెంజ్


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile