Nojoto: Largest Storytelling Platform

Best నాఛాలెంజ్ Shayari, Status, Quotes, Stories

Find the Best నాఛాలెంజ్ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 6 Followers
  • 150 Stories

Bindu Quotes Writer

#cinemagraph #collabwithme #తెలుగువెలుగు #నాఛాలెంజ్ #10wordpoem #teluguquotes #yqkavi #yqbaba

read more
సమాధానంలేని ఎన్నో ప్రశ్నల 
కోసం ప్రతి రాత్రి జాగరణే..‌ 
ప్రతి ఉదయం అన్వేషణే..   #cinemagraph #collabwithme #తెలుగువెలుగు #నాఛాలెంజ్ #10wordpoem #teluguquotes #yqkavi #yqbaba

Upendar M

anything for mom's happiness. #అమ్మకోసం#నాఛాలెంజ్ #yqkavi #yqbaba #Telugu #kritikqoutes

read more
మా అమ్మ నవ్వుతూ ఉంటే నాకు ఎంతో హాయిగా ఉంటుంది, ఆ నవ్వు కంటే అమూల్యమైనది ఇంకేముంది. దేవుడు వరం ఇస్తే ఆ చిరు నవ్వు చిరకాలం నిలిచి ఉండాలని కోరుకుంటాను.  anything for mom's happiness.
#అమ్మకోసం#నాఛాలెంజ్ #yqkavi #yqbaba #telugu #kritikqoutes

srilatha lion

#నాఛాలెంజ్ #femtos #వెలుగు #yqbaba #yqkavi #Telugu #writingresolution #366days366quotes

read more
ఆరి వెలిగించింది #నాఛాలెంజ్ #femtos #వెలుగు #yqbaba #yqkavi #telugu #writingresolution #366days366quotes

srilatha lion

#yqbaba #yqkavi #రెక్కలు #నాఛాలెంజ్ #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes

read more
భజన 
భజనే
ఎజెండా 
ఎజెండాయే

రాజకీయాల్లో
రాజకీయం #yqbaba #yqkavi #రెక్కలు #నాఛాలెంజ్ #telugu #teluguvelugu #writingresolution #366days366quotes

srilatha lion

#రెక్కలు #నాఛాలెంజ్ #ఎత్తు #ఎత్తుపల్లం #yqbaba #yqkavi #writingresolution #366days366quotes

read more
ఒకర్ని 
మించిన 
ఎత్తు 
ఒకరిది

ఎత్తుగడలనెత్తేసే గద్దె
నిజాయితీగున్నోడిది #రెక్కలు #నాఛాలెంజ్ #ఎత్తు #ఎత్తుపల్లం #yqbaba #yqkavi #writingresolution #366days366quotes

srilatha lion

#రాత #ఆయువు #రెక్కలు #yqkavi #Telugu #నాఛాలెంజ్ #writingresolution #366days366quotes

read more
ప్రార్ధించగనే 
ఆయువు పోసాడంటే 
దయని కాదు
తీసాడంటే నిర్దయని కాదు

రాత రాసినోడి 
లెక్కల చిట్టా మహత్యం! #రాత #ఆయువు #రెక్కలు #yqkavi #telugu #నాఛాలెంజ్
#writingresolution #366days366quotes

srilatha lion

#మెరుపులు #నాఛాలెంజ్ #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes

read more
గ్రహిస్తే సరిపోదు
అవశ్యమైతే ఆపాదించుకోవాలి
విడమరిస్తే సరపోదు
ప్రాతినిధ్యం వహించగలగాలి #మెరుపులు #నాఛాలెంజ్ #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#writingresolution #366days366quotes

srilatha lion

#మెరుపులు #నాఛాలెంజ్ #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes

read more
నువ్వే కీలకం
కావాలనుకున్నపుడు
నువ్వో జ్ఞాపకం
వద్దనుకున్నపుడు #మెరుపులు #నాఛాలెంజ్ #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#writingresolution #366days366quotes

srilatha lion

#cinemagraph #మెరుపులు #నాఛాలెంజ్ #yqbaba #yqkavi #Telugu #writingresolution #366days366quotes

read more
జ్ఞాపకమే జ్వాలకం 
ఈ విరహములో
గాయమే గ్రాహకం
ఈ ఎదకోతలో #cinemagraph #మెరుపులు #నాఛాలెంజ్ #yqbaba #yqkavi #telugu #writingresolution #366days366quotes

srilatha lion

ఈ ఫిలాసఫీలకేం తక్కువలేదు 😃🙈🙊 #కూనలమ్మపదాలు #నాఛాలెంజ్ #గతం #ప్రస్తుతం #yqbaba #yqkavi #Telugu #philosophy

read more
కారాదు ప్రస్తుతం 
గతానిహస్తగతం
చేయు మిథ్యను హతం
ఓ కూనలమ్మ! ఈ ఫిలాసఫీలకేం తక్కువలేదు 😃🙈🙊

#కూనలమ్మపదాలు #నాఛాలెంజ్ #గతం #ప్రస్తుతం #yqbaba #yqkavi #telugu #philosophy
loader
Home
Explore
Events
Notification
Profile