Find the Best స్వభావోక్తి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
amaterasu
#నాఛాలెంజ్ విజేతగా Chandra Mouli ni ప్రకటిస్తున్నాను. ప1 Kumar and Sai durga Gayatri గారు పోటి పడి రాసిన సన్నివేసాలు, DivyaVani gaaru రాసిన రెండు పంక్తుల పిచుక పిల్లల ఎదురుచూపులు నచ్చాయి. కాని మౌళి రాయకపోయుంటే @అఘోరా గారిని ప్రకటించి ఉండే వాడిని ఏమో! నేను ఇస్తున్నప్పుడు ఈ నాఛాలెంజ్ అంత కష్టం అనిపించలేదు. మనం అందరం సాధారణంగా రాస్తూనే ఉంటాం. కాని దానికొక పేరు పెట్టి ఇలా రాయమని అడగడం వల్ల కష్టం అయినట్లుంది. "ఎంతసేపు ఊహ ప్రపంచమేనా... చందమామ సముద్రాలేన ప్రేమ కవుల వస్తువులు... నేను చేసిన ఉల్లిదోశ
#నాఛాలెంజ్ విజేతగా Chandra Mouli ni ప్రకటిస్తున్నాను. ప1 Kumar and Sai durga Gayatri గారు పోటి పడి రాసిన సన్నివేసాలు, DivyaVani gaaru రాసిన రెండు పంక్తుల పిచుక పిల్లల ఎదురుచూపులు నచ్చాయి. కాని మౌళి రాయకపోయుంటే @అఘోరా గారిని ప్రకటించి ఉండే వాడిని ఏమో! నేను ఇస్తున్నప్పుడు ఈ నాఛాలెంజ్ అంత కష్టం అనిపించలేదు. మనం అందరం సాధారణంగా రాస్తూనే ఉంటాం. కాని దానికొక పేరు పెట్టి ఇలా రాయమని అడగడం వల్ల కష్టం అయినట్లుంది. "ఎంతసేపు ఊహ ప్రపంచమేనా... చందమామ సముద్రాలేన ప్రేమ కవుల వస్తువులు... నేను చేసిన ఉల్లిదోశ #స్వభావోక్తి
read moreamaterasu
తన కుమారుడు మరణించిన వార్త విన్న అర్జునుడి కన్నులు రుధిర వర్ణంలోకి మారిపోయాయి... కోపాగ్నులు వల్ల కంట నీరు కూడ ఎండి పోయింది. ఔను! ఒక్కడిని చేసి వంద మంది చుట్టూ మూగి పసివాడిని అదీ నిరధికుడిని అతికౄరంగా చంపితే రెండు చేతులతోటి అలవోకగా యుద్దం చేయగల తండ్రైన సవ్యసాచి ఏమి చేయలేకపోయాడు! ఎంత విడ్డూరమైనది ఈ విధి! #స్వభావోక్తి #నాఛాలెంజ్ #yqkavi #teluguvelugu bhaaratamloeni droeNaparvamloe naakishTamaina ghaTTam...
#స్వభావోక్తి #నాఛాలెంజ్ #yqkavi #teluguvelugu bhaaratamloeni droeNaparvamloe naakishTamaina ghaTTam...
read moreamaterasu
లేనిది ఉన్నట్టు చెప్పే ఈ కాలంలో ఉన్నది ఉన్నట్లు చెప్పడమే స్వభావోక్తి! #స్వభావోక్తి #నాఛాలెంజ్ #yqkavi #teluguvelugu
#స్వభావోక్తి #నాఛాలెంజ్ #yqkavi #teluguvelugu
read moreamaterasu
అందరూ ఊహల్లోనే తేలుతుంటే వాస్తవాలను ఎవరు చెబుతారు? అందుకే స్వభావోక్తి! #నాఛాలెంజ్ #స్వభావోక్తి #yqkavi #teluguvelugu
#నాఛాలెంజ్ #స్వభావోక్తి #yqkavi #teluguvelugu
read moreamaterasu
#నాఛాలెంజ్ స్వభావోక్తి DivyaVani గారి బాటలోనే నేను వెళ్తున్న. ఇవాల్టి నాఛాలెంజ్ పేరు స్వభావోక్తి. ఇది ఒక అలంకారం పేరు. అర్థాలంకారాల కోవలోకి వస్తుంది. అర్థాలంకారమంటే అర్థం చేత అందం పొందునది అని. ( ఇలగే శబ్దాలంకారాలు కూడ ఉన్నాయి. శబ్దాలంకారాలలో శబ్దం కవితకు అలంకారంగా నిలుస్తుంది. మన ప్రాసలు ఇత్యాదివి శబ్దాలంకారాలే.) ఇప్పుడు స్వభావోక్తి గురించి చెప్పుకుందాం. స్వభావోక్తి (స్వభావ + ఉక్తి) అంటే స్వభావమును తెలుపునది అని. ఒక వస్తువు యొక్క గుణాలను తెలిపేదే స్వభావోక్తి. ఇందులో పోలికలు ఉండనవసరం లేదు (ఉపమానాలంకారం) . అతిశయానికి
DivyaVani గారి బాటలోనే నేను వెళ్తున్న. ఇవాల్టి నాఛాలెంజ్ పేరు స్వభావోక్తి. ఇది ఒక అలంకారం పేరు. అర్థాలంకారాల కోవలోకి వస్తుంది. అర్థాలంకారమంటే అర్థం చేత అందం పొందునది అని. ( ఇలగే శబ్దాలంకారాలు కూడ ఉన్నాయి. శబ్దాలంకారాలలో శబ్దం కవితకు అలంకారంగా నిలుస్తుంది. మన ప్రాసలు ఇత్యాదివి శబ్దాలంకారాలే.) ఇప్పుడు స్వభావోక్తి గురించి చెప్పుకుందాం. స్వభావోక్తి (స్వభావ + ఉక్తి) అంటే స్వభావమును తెలుపునది అని. ఒక వస్తువు యొక్క గుణాలను తెలిపేదే స్వభావోక్తి. ఇందులో పోలికలు ఉండనవసరం లేదు (ఉపమానాలంకారం) . అతిశయానికి #teluguvelugu #yqkavi
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited