Nojoto: Largest Storytelling Platform

Best fairytail_theme Shayari, Status, Quotes, Stories

Find the Best fairytail_theme Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about fairytail quotes, love theme photos, poetry mood and theme, drag and drop opencart theme, mayanagari city of dreams theme song,

  • 1 Followers
  • 1 Stories

amaterasu

రాయిన కూడా ప్రాణం ఉందని ప్రాణంలోనా మనసొకటుందని నీవేగా నిను నాలో కలిపింది నీవేలే నను నాలో నిలిపినది చెలియా ఊపిరి పోసి ఎటుపోయావే ఊసులు కూడ వినపడవాయే ఊహలకందని జగమో ఏమొ #teluguvelugu #yqkavi #Amaterasutelugu #fairytail_theme

read more
ఊపిరికూడ బరువుగ మారె
గుండెలొ ఏదొ తెలియని బాధే
రాయిని మలచి రాముని చేసి
నీవెడలేవా నను ఒదిలేసి రాయిన కూడా ప్రాణం ఉందని
ప్రాణంలోనా మనసొకటుందని
నీవేగా నిను నాలో కలిపింది
నీవేలే నను నాలో నిలిపినది చెలియా

ఊపిరి పోసి ఎటుపోయావే
ఊసులు కూడ వినపడవాయే
ఊహలకందని జగమో ఏమొ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile