Find the Best విజయహేళ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Aswartha Lakshmi Mitta
తనివితీరని పండుగ సందళ్ళు తరుణి పల్లెకు తగ్గని పరవళ్ళు తరతరములకూ కొనసాగే ఒరవళ్ళు "సై"అంటూ సిద్దమైన పందెం కోళ్లు బొమ్మలతో కొలువు తీరే బొమ్మరిళ్ళు తర్కము లేక పల్లెటూళ్ళే మనకు బళ్ళు తథ్యముగా పల్లెటూళ్ళే మనకు బళ్ళు జ్యోతిర్మండలంలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే పర్వదినం సంక్రాంతి. సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటారు. చలికాలంలో వచ్చే పండుగ కాబట్టి వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారు. సజ్జలు, నువ్వులు వంటి ఉష్ణ జనక ధ్యాన్యాలతో చేసిన తీపి పదార్థాలు ఆరగిస్తారు. ధ్యాన్యాలను, కూరగాయలను నేడు దానం చేస్తారు. భోగి పండుగ సందర్భంగా అందరూ భోగ భ్యాగ్యాలతో సంతోషంగా ఉండాలని హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూన్నాను. #విజయహేళ #భోగి #collab #yqkavi #telugu #cinemagraph #teluguquotes #YourQuoteAndMine Co
జ్యోతిర్మండలంలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే పర్వదినం సంక్రాంతి. సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటారు. చలికాలంలో వచ్చే పండుగ కాబట్టి వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారు. సజ్జలు, నువ్వులు వంటి ఉష్ణ జనక ధ్యాన్యాలతో చేసిన తీపి పదార్థాలు ఆరగిస్తారు. ధ్యాన్యాలను, కూరగాయలను నేడు దానం చేస్తారు. భోగి పండుగ సందర్భంగా అందరూ భోగ భ్యాగ్యాలతో సంతోషంగా ఉండాలని హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూన్నాను. #విజయహేళ #భోగి #Collab #yqkavi #Telugu #cinemagraph #teluguquotes #YourQuoteAndMine Co
read moreAswartha Lakshmi Mitta
భోగి పండుగ మంచును తరిమే భోగి మంటలు శక్తి నిచ్చే సజ్జల రొట్టెలు బెల్లం నువ్వుల తీపి వుండలు డూడూబసవడి రాకతో ముంగిళ్ళు హరిదాసులు భజనలతో లోగిళ్ళు పిల్లల తలలపై జారిన భోగిపళ్ళు భోగభాగ్యములతో తులతూగమని అంతటా ఆనంద విజయహేల జ్యోతిర్మండలంలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే పర్వదినం సంక్రాంతి. సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటారు. చలికాలంలో వచ్చే పండుగ కాబట్టి వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారు. సజ్జలు, నువ్వులు వంటి ఉష్ణ జనక ధ్యాన్యాలతో చేసిన తీపి పదార్థాలు ఆరగిస్తారు. ధ్యాన్యాలను, కూరగాయలను నేడు దానం చేస్తారు. భోగి పండుగ సందర్భంగా అందరూ భోగ భ్యాగ్యాలతో సంతోషంగా ఉండాలని హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూన్నాను. #విజయహేళ #భోగి #collab #yqkavi #telugu #cinemagraph #teluguquotes #YourQuoteAndMine Co
జ్యోతిర్మండలంలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే పర్వదినం సంక్రాంతి. సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటారు. చలికాలంలో వచ్చే పండుగ కాబట్టి వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారు. సజ్జలు, నువ్వులు వంటి ఉష్ణ జనక ధ్యాన్యాలతో చేసిన తీపి పదార్థాలు ఆరగిస్తారు. ధ్యాన్యాలను, కూరగాయలను నేడు దానం చేస్తారు. భోగి పండుగ సందర్భంగా అందరూ భోగ భ్యాగ్యాలతో సంతోషంగా ఉండాలని హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూన్నాను. #విజయహేళ #భోగి #Collab #yqkavi #Telugu #cinemagraph #teluguquotes #YourQuoteAndMine Co
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited