Nojoto: Largest Storytelling Platform

Best పొగడ్త Shayari, Status, Quotes, Stories

Find the Best పొగడ్త Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 2 Followers
  • 5 Stories

Mouni Kanna✍

#పొగడ్త #YourQuoteAndMine Collaborating with వెన్నెల సీత

read more
నేటి నీ 
ఆత్మవిశ్వాసము
నమ్మకము, 
తెగింపు,
ధైర్యమే
 రేపటి నీ 
గెలుపుకి 
నాంది 
పలికెను నేస్తం #పొగడ్త  #YourQuoteAndMine
Collaborating with వెన్నెల సీత

srilatha lion

మనది మూడో దశ...🖤 #పొగడ్త #తెగడ్త #దశ #Telugu

read more
పొగడ్తకు పొంగిపోయె స్థితి మొదటిదశ
తెగడ్తకు కుంగిపోయె దుస్థితి రెండవదశ
పొగడ్తకి తెగడ్తకి తేడా లేకపోవడం మూడవదశ మనది మూడో దశ...🖤

#పొగడ్త #తెగడ్త #దశ #telugu

srilatha lion

#స్వార్థం #హితం #పొగడ్త #తెగడ్త

read more
కొన్ని పొగడ్తల వెనక స్వార్ధం దాగుండొచ్చు
కొన్ని తెగడ్తల వెనక హితం దాగుండొచ్చు #స్వార్థం #హితం #పొగడ్త #తెగడ్త

srilatha lion

ఈ రోజుల్లో కాంప్లిమెంట్ ఇస్తే బిస్కెట్ అంటారు.. కాస్త కమెంట్ చేస్తే వీడి పొగరు తగలెయ్య అనుకుంటారు.. అదే పొగిడామో తిట్టామో అనే తికమకలో పెట్టి ఇలా పొగిడేస్తే పోలా... అర్ధం చేస్కుని అవాక్కయ్యేలోపే అమాంతం జారుకోవచ్చు.. అప్పటికప్పుడే అర్ధమయిందనుకో ఆలోచిస్తుందో అట్లకాడతో వాతలే పెడుతుందో ప్రయత్నిస్తే సరి.... *ఆహా ఓహో అనేంత అందెగత్తెవేం కాదు నువ్ కాని అందమైన మనసుని దాచుకుని మంత్రముగ్ధుడిని చేస్తున్నావ్.. *అబ్బ ఇలా చూస్తూ బ్రతికేయొచ్చు అనేంత ఆశేముండదు నిను చూస్తే కాని అసలు ఒక సెకనైన ఉండలేను నిను చూడకుండా.. *నువ్వెదురొస్తే ప్రపంచాన్నే మర్చిపోవచ్చు అనేంత ఏం లేవు నువ్ కాని... నువ్ వచ్చినపుడల్లా నువ్ తప్ప నాకింకేం కనపడదు.. *నువ్ మాట్లాడుతుంటే చిత్రంగా వింటూ ఉండిపోవాలనేం అనిపించదు కాని మాట్లాడినపుడల్లా ఆ మాటలకు మనషినన్న సంగతి మరిచి ఆదమరిచి బొమ్మనైపోతా... ఇంత అయిష్టం నువంటే... #yqbaba #Telugu #lovequotesbysrilathalion #teluguvelugu #yqkavi #లేఖ #sltelugu #పొగడ్త

read more
*ఆహా ఓహో అనేంత అందెగత్తెవేం కాదు నువ్ కాని అందమైన మనసుని దాచుకుని మంత్రముగ్ధుడిని చేస్తున్నావ్..
*అబ్బ ఇలా చూస్తూ బ్రతికేయొచ్చు అనేంత ఆశేముండదు నిను చూస్తే కాని అసలు ఒక సెకనైన ఉండలేను నిను చూడకుండా..
*నువ్వెదురొస్తే ప్రపంచాన్నే మర్చిపోవచ్చు అనేంత ఏం లేవు నువ్ కాని... నువ్ వచ్చినపుడల్లా నువ్ తప్ప నాకింకేం కనపడదు..
*నువ్ మాట్లాడుతుంటే చిత్రంగా వింటూ ఉండిపోవాలనేం అనిపించదు కాని మాట్లాడినపుడల్లా ఆ మాటలకు మనషినన్న సంగతి మరిచి ఆదమరిచి బొమ్మనైపోతా...
  ఇంత అయిష్టం నువంటే... 
అందుకే నేను నిన్ను అస్సలు ప్రేమించట్లేదు... అనుకుని ప్రేమించిన విషయాన్నే ప్రేమలేకుండా ప్రేమతో నా ప్రేమకాని ప్రేమైన నీకే ప్రేమ కాని ప్రేమతో చెబుతూ  రాస్తున్న ఈ లేఖ ఈ రోజుల్లో కాంప్లిమెంట్ ఇస్తే బిస్కెట్ అంటారు.. కాస్త కమెంట్ చేస్తే వీడి పొగరు తగలెయ్య అనుకుంటారు.. అదే పొగిడామో తిట్టామో అనే తికమకలో పెట్టి ఇలా పొగిడేస్తే పోలా... 
అర్ధం చేస్కుని అవాక్కయ్యేలోపే అమాంతం జారుకోవచ్చు.. అప్పటికప్పుడే అర్ధమయిందనుకో ఆలోచిస్తుందో అట్లకాడతో వాతలే పెడుతుందో ప్రయత్నిస్తే సరి....

*ఆహా ఓహో అనేంత అందెగత్తెవేం కాదు నువ్ కాని అందమైన మనసుని దాచుకుని మంత్రముగ్ధుడిని చేస్తున్నావ్..
*అబ్బ ఇలా చూస్తూ బ్రతికేయొచ్చు అనేంత ఆశేముండదు నిను చూస్తే కాని అసలు ఒక సెకనైన ఉండలేను నిను చూడకుండా..
*నువ్వెదురొస్తే ప్రపంచాన్నే మర్చిపోవచ్చు అనేంత ఏం లేవు నువ్ కాని... నువ్ వచ్చినపుడల్లా నువ్ తప్ప నాకింకేం కనపడదు..
*నువ్ మాట్లాడుతుంటే చిత్రంగా వింటూ ఉండిపోవాలనేం అనిపించదు కాని మాట్లాడినపుడల్లా ఆ మాటలకు మనషినన్న సంగతి మరిచి ఆదమరిచి బొమ్మనైపోతా...
  ఇంత అయిష్టం నువంటే...

srilatha lion

#పొగడ్త #యదార్థ౦ #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu

read more
ముందు తిట్టి వెనక పొగుడు పర్లేదు
వెనక తిట్టి ముందు పొగడకు 
ఎంతకాలమని మంచిదానివన్న ముసుగులో కొనసాగుతావ్
ఏదో ఒకరోజు యదార్ధాన్ని గ్రహించిన నీ అనుకున్న నీ వాళ్ళే
అపనమ్మకంతో అసహ్యంతో నిన్ను ఒంటరిని చేస్తారు
నిర్మలంగా ఉండు నువ్ పోయాక కూడా నిన్ను కీర్తించుకునేలా అంతేగాని నువ్ ఉన్నపుడే దుమ్మెత్తిపోసేలా కాదు..
 #పొగడ్త #యదార్థ౦ #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile