Nojoto: Largest Storytelling Platform

Best ఆజన్మాంతప్రేమెదురుచూపులు Shayari, Status, Quotes, Stories

Find the Best ఆజన్మాంతప్రేమెదురుచూపులు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 1 Stories

srilatha lion

అధర పోరుకు ముహుర్తం అడగ బయల్దేరే ఒకనాటి ప్రవరాఖ్యుడు ఈనాటి ముద్దపప్పు "మనోహరుడు" నీ పది పదుల (100) వ ఏట దివ్యమైన ముహుర్తం నర్తిస్తూ నీ సయ్యాటకై వేచుంది అని బదులిచ్చాడట పండితుడు రేయి పగలని తేడా తెలియకుండా ఇతగాడి రసమయ "రమణి" నిత్యం అలంకరించుకుంటూ ఎదురుచూస్తూ అలా మరుసటి రోజుకై ఎదురుచూసేది... అలా ఆ తరువాతి రోజు తరువాతి రోజుకై ఎదురుచూస్తూనే ఉండేది.. రమణి తీరెరుగక తికమకలో పడి మనోహరుడు అడిగాడు ఇప్పటికే అరవై వసంతాలు గడిచిపోయాయ్.. ఇక పై నేనుంటానో లేదో కూడా తెలీదు.. నీ యవ్వనమంతా కరిగిపోతున్నా లెక్కజే #Telugu #ప్రేమ #lovequotesbysrilathalion #teluguvelugu #yqkavi #కధ #ఆజన్మాంతప్రేమెదురుచూపులు #అధరపోరు

read more
ఆజన్మాంత ప్రేమెదురుచూపులు
(In caption) అధర పోరుకు ముహుర్తం అడగ బయల్దేరే ఒకనాటి ప్రవరాఖ్యుడు ఈనాటి ముద్దపప్పు "మనోహరుడు" 

నీ పది పదుల (100) వ ఏట దివ్యమైన ముహుర్తం నర్తిస్తూ నీ సయ్యాటకై వేచుంది అని బదులిచ్చాడట పండితుడు

రేయి పగలని తేడా తెలియకుండా ఇతగాడి రసమయ "రమణి"
నిత్యం అలంకరించుకుంటూ ఎదురుచూస్తూ అలా మరుసటి రోజుకై ఎదురుచూసేది... అలా ఆ తరువాతి రోజు తరువాతి రోజుకై ఎదురుచూస్తూనే ఉండేది.. 

రమణి తీరెరుగక తికమకలో పడి మనోహరుడు అడిగాడు ఇప్పటికే అరవై వసంతాలు గడిచిపోయాయ్.. ఇక పై నేనుంటానో లేదో కూడా తెలీదు.. నీ యవ్వనమంతా కరిగిపోతున్నా లెక్కజే


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile