Nojoto: Largest Storytelling Platform

Best అధరపోరు Shayari, Status, Quotes, Stories

Find the Best అధరపోరు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 1 Stories

srilatha lion

అధర పోరుకు ముహుర్తం అడగ బయల్దేరే ఒకనాటి ప్రవరాఖ్యుడు ఈనాటి ముద్దపప్పు "మనోహరుడు" నీ పది పదుల (100) వ ఏట దివ్యమైన ముహుర్తం నర్తిస్తూ నీ సయ్యాటకై వేచుంది అని బదులిచ్చాడట పండితుడు రేయి పగలని తేడా తెలియకుండా ఇతగాడి రసమయ "రమణి" నిత్యం అలంకరించుకుంటూ ఎదురుచూస్తూ అలా మరుసటి రోజుకై ఎదురుచూసేది... అలా ఆ తరువాతి రోజు తరువాతి రోజుకై ఎదురుచూస్తూనే ఉండేది.. రమణి తీరెరుగక తికమకలో పడి మనోహరుడు అడిగాడు ఇప్పటికే అరవై వసంతాలు గడిచిపోయాయ్.. ఇక పై నేనుంటానో లేదో కూడా తెలీదు.. నీ యవ్వనమంతా కరిగిపోతున్నా లెక్కజేయక మరొక మగడిని కన్నెత్తైనా జూడక నాకోసం ఎడారిలో ఎండమావిలా ఎందుకు ఇంకా ఈ ఎదురుచూపులు అని.. #Telugu #ప్రేమ #lovequotesbysrilathalion #teluguvelugu #yqkavi #కధ #ఆజన్మాంతప్రేమెదురుచూపులు #అధరపోరు

read more
ఆజన్మాంత ప్రేమెదురుచూపులు
(In caption) అధర పోరుకు ముహుర్తం అడగ బయల్దేరే ఒకనాటి ప్రవరాఖ్యుడు ఈనాటి ముద్దపప్పు "మనోహరుడు" 

నీ పది పదుల (100) వ ఏట దివ్యమైన ముహుర్తం నర్తిస్తూ నీ సయ్యాటకై వేచుంది అని బదులిచ్చాడట పండితుడు

రేయి పగలని తేడా తెలియకుండా ఇతగాడి రసమయ "రమణి"
నిత్యం అలంకరించుకుంటూ ఎదురుచూస్తూ అలా మరుసటి రోజుకై ఎదురుచూసేది... అలా ఆ తరువాతి రోజు తరువాతి రోజుకై ఎదురుచూస్తూనే ఉండేది.. 

రమణి తీరెరుగక తికమకలో పడి మనోహరుడు అడిగాడు ఇప్పటికే అరవై వసంతాలు గడిచిపోయాయ్.. ఇక పై నేనుంటానో లేదో కూడా తెలీదు.. నీ యవ్వనమంతా కరిగిపోతున్నా లెక్కజేయక మరొక మగడిని కన్నెత్తైనా జూడక నాకోసం ఎడారిలో ఎండమావిలా ఎందుకు ఇంకా ఈ ఎదురుచూపులు అని..


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile