Nojoto: Largest Storytelling Platform

Best పోరాటం Shayari, Status, Quotes, Stories

Find the Best పోరాటం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about పోరాటం అర్థం, పోరాటం పర్యాయ పదాలు, పోరాటం కవితలు, పోరాటం సినిమా, పోరాటం పాటలు,

  • 5 Followers
  • 27 Stories
    PopularLatestVideo

srilatha lion

#కాలం #న్యాయం #ధర్మం #Telugu #yqkavi #teluguvelugu #పోరాటం

read more
        #కాలం #న్యాయం #ధర్మం #telugu #yqkavi #teluguvelugu #పోరాటం

అజ్ఞాతవాసి

#పోరాటం #వీరులు #మరణం #yqkavi #తెలుగుకవి

read more
ఎన్నో పోరాటాలు వింటాము 
ఎన్నో వీరగాథలు చదువుతాము
మరి ఎన్నో వీర మరణాలు చూస్తాము 
అక్కడితో మరిచిపోతాము 
ఆరోజు వచ్చినప్పుడు గుర్తుతెచ్చుకుంటాము 
అశ్రునివాళి అంటుంటాము 
అంతలోనే విడిచిపెడతాము   #పోరాటం #వీరులు #మరణం #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#యువకులం #పోరాటం #ఓటు #yqkavi #తెలుగుకవి

read more
ఓ యువకుడా 
పోరాట పట్టిమను నింపుకోరా 
అన్యాయాన్ని ప్రశ్నించరా 
న్యాయం జరిగేలా చూడరా  
దౌర్జన్యం పై దండయాత్ర చేయరా 
అడ్డొచ్చిన వాడి అంతు చూడరా 
ప్రజల పక్షాన నిలబడరా 
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టరా 
ఓటు విలువ తెలియజేయరా 
ప్రజా నాయకుడిని గెలిపించరా 
తరువాతి తరానికి భవిష్యత్తును అందించరా  #యువకులం #పోరాటం #ఓటు #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#ఐలమ్మ #భూస్వామ్యం #పోరాటం #yqkavi #తెలుగుకవి

read more
భూ పోరాటాలకు నాంది పలికావమ్మా  
దొరల పెత్తనానికి ఎదురు తిరిగావమ్మా 
రోకలి బండతో గుండాలను తరిమికొట్టావమ్మా 
ఎంత కష్టమొచ్చిన ఎర్రజెండాను వీడలేదమ్మా 
ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచావమ్మా 
స్త్రీ శక్తిని నాడే చాటి చెప్పావమ్మా 

"చాకలి ఐలమ్మ" గారి వర్ధంతి సందర్భంగా  #ఐలమ్మ #భూస్వామ్యం #పోరాటం #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#విప్లవం #పోరాటం #yqkavi #తెలుగుకవి

read more
చిన్నతనంలో విన్నా ఆ పోరాటాలు 
ఇప్పటికీ వింటున్నా ఆ విప్లవ గీతాలు 
ఎప్పటికీ చదువుతూనే ఉంటా ఆ కవిత్వాలు 
ఎల్లప్పుడూ మదిలో రగులుతూనే ఉంటాయి ఆ విప్లవ జ్వాలలు 
లాల్ సలాం కామ్రేడ్స్ ✊ #విప్లవం #పోరాటం #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#పోరాటం #yqkavi #తెలుగుకవి

read more
ఎన్నో పోరాటాలు 
మరి ఎన్నో మారణకాండలు 
ఎందరివో త్యాగాలు 
మరి ఎందరివో బలిదానాలు 
లెక్కలేనని యుద్ధాలు 
లెక్కకు మించిన మృతదేహాలు 
నేటి స్వాతంత్రానికి వాళ్లు పడిన కష్టాలు 
కోల్పోయిన వారి జీవితాలు  #పోరాటం #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#ఎర్రజెండా #ఉద్యమం #పోరాటం #yqkavi #teluguquotes #తెలుగుకవి #ప్రోఫౌండ్

read more
కానరాకుంటున్నాయి ఆ ఎర్రజెండాలు 
కనిపించకుంటున్నాయి ఆ  పోరాటాలు 
వినిపించకుంటున్నాయి ఆ విప్లవ గీతాలు 
ఏమైపోయాయి నాటి ఉద్యమాలు  #ఎర్రజెండా #ఉద్యమం #పోరాటం #yqkavi #teluguquotes #తెలుగుకవి #ప్రోఫౌండ్

అజ్ఞాతవాసి

#పోరాటం #ఉద్యమం #yqkavi #తెలుగుకవి #ప్రోఫౌండ్

read more
ఏడ పోయాయో పోరాటాలు 
ఎక్కడికి పోయాయో ఉద్యమాలు 
ఏమైపోయాయో ప్రశ్నించే గొంతుకులు 
కనుమరుగైపోయాయో ఎదిరించే శక్తులు  #పోరాటం #ఉద్యమం #yqkavi #తెలుగుకవి #ప్రోఫౌండ్

అజ్ఞాతవాసి

#పోరాటం #yqkavi #తెలుగుకవి

read more
నాటి విప్లవాలు నేడు మాయమయ్యాయి  
నాటి పోరాటాలు నేడు కనుమరుగయ్యాయి 
ప్రజా సమస్యలపై గర్జించే గళాలు మూగబోయాయి 
ప్రభుత్వాలతో కలిసి పోయాయి 
ప్రజలను మర్చిపోయాయి  #పోరాటం #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#రైతుకష్టం #పోరాటం #yqkavi #తెలుగుకవి

read more
పోరు బాట పడుతున్నారు రైతులు 
పోరాటాలు చేస్తున్నారు వృద్ధులు 
అపహాస్యం చేస్తున్నారు నేతలు 
ఆపేందుకు చూస్తున్నారు మేతావులు #రైతుకష్టం #పోరాటం #yqkavi #తెలుగుకవి
loader
Home
Explore
Events
Notification
Profile