Find the Best డబ్బు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutà°¡à°¬à±à°¬à± quotes, à°¡à°¬à±à°¬à±à°²à± ఇవà±à°µà°¾à°²à°¿ à°¡à°¬à±à°¬à±à°²à± bhaja, à°¡à°¬à±à°¬à±à°²à±, à°¡à°¬à±à°¬à±à°²à± కావాలి, à°¡à°¬à±à°¬à±à°²à± ఎలా సంపాదించాలి,
Revanth Teja
"జీవితాన్ని జీతానికి తాకట్టు పెట్టి, ఆ జీతమే జీవితం అనుకుని బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ చివరికి ఆ జీతం వల్లే అసలైన జీవితం కోల్పోతున్నారు" జీతానికి జీవితానికి ఒక్క అక్షరమే తేడా. . . . జీవితం కోసం జీతం సంపాదిస్తున్నాము కానీ ఆ సంపాదనలో పడిపోయి చివరికి మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం . .
జీతానికి జీవితానికి ఒక్క అక్షరమే తేడా. . . . జీవితం కోసం జీతం సంపాదిస్తున్నాము కానీ ఆ సంపాదనలో పడిపోయి చివరికి మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం . .
read morerevanth teja
"జీవితాన్ని జీతానికి తాకట్టు పెట్టి, ఆ జీతమే జీవితం అనుకుని బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ చివరికి ఆ జీతం వల్లే అసలైన జీవితం కోల్పోతున్నారు" జీతానికి జీవితానికి ఒక్క అక్షరమే తేడా. . . . జీవితం కోసం జీతం సంపాదిస్తున్నాము కానీ ఆ సంపాదనలో పడిపోయి చివరికి మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం . .
జీతానికి జీవితానికి ఒక్క అక్షరమే తేడా. . . . జీవితం కోసం జీతం సంపాదిస్తున్నాము కానీ ఆ సంపాదనలో పడిపోయి చివరికి మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం . .
read moreUpare Shyam
पैसे दिल की माणसं जुटतात, आणि पैसे मागितलं की तुटतात. (लाखातील गोष्ट) ☆☆☆☆☆ #money #marathi #డబ్బు #yqthoughts #yqtai #yqbhaijan #yqaestheticthoughts #marathiquotes
#Money #marathi #డబ్బు #yqthoughts #yqtai #yqbhaijan #yqaestheticthoughts #marathiquotes
read moreఅజ్ఞాతవాసి
డబ్బే ఇప్పటి కొలమానము ధనమే ఇచ్చాను అధికారము నిలవదు ఎప్పుడు శాశ్వతము క్షణికములో మారిపోవును జీవితము #డబ్బు #ధనము #అధికారం #yqkavi #తెలుగుకవి
#డబ్బు #ధనము #అధికారం #yqkavi #తెలుగుకవి
read moreఅజ్ఞాతవాసి
డబ్బు ఆశ చూపుతూ అధికారాన్ని అందుకుంటూ అంబలాన్ని ఎక్కుతూ సమాజాన్ని వదిలేస్తూ స్వలాభాన్ని అర్జీస్తూ ప్రజా ధనాన్ని దోచేస్తూ నాయకులుగా చలామణి అవుతూ సామాన్యులను శాసిస్తూ నీతులు వల్లిస్తూ కాలం గడిపేస్తున్నారు #డబ్బు #నాయకుడు #yqkavi #తెలుగుకవి
#డబ్బు #నాయకుడు #yqkavi #తెలుగుకవి
read moreఅజ్ఞాతవాసి
డబ్బుతోనే ముడిపడి పోయింది జీవితం డబ్బు చుట్టూ తిరుగుతుంది లోకం డబ్బే మనిషికి కొలమానం డబ్బు ముందు అంతా శూన్యం #డబ్బు #జీవితం #yqkavi #తెలుగుకవి
#డబ్బు #జీవితం #yqkavi #తెలుగుకవి
read moreఅజ్ఞాతవాసి
ఎంత డబ్బు సంపాదిస్తేనేమి నేడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు బెడ్లు కోసం పడిగాపులు కాస్తున్నారు ఆక్సిజన్ కోసం పరుగులు తీస్తున్నారు మృత్యు భయానికి వణుకుతున్నారు నాడు డబ్బుతో ఏమైనా చేయొచ్చు అన్నారు నేడు ఆ డబ్బు తుచ్ఛము అని తెలుసుకున్నారు #డబ్బు #yqkavi #తెలుగుకవి నీవు సంపాదించిన డబ్బు ఆపదలో నిన్ను ఆదుకుంటుందా నీ ప్రాణాలు నీ ఇప్పుడు కాపాడుతుందా..
#డబ్బు #yqkavi #తెలుగుకవి నీవు సంపాదించిన డబ్బు ఆపదలో నిన్ను ఆదుకుంటుందా నీ ప్రాణాలు నీ ఇప్పుడు కాపాడుతుందా..
read moreఅజ్ఞాతవాసి
డబ్బుకున్న విలువ మనిషికి లేదే డబ్బుకున్న గౌరవం మనిషికి రాదే డబ్బుకున్న స్థానం మనిషికి కాదే డబ్బుకున్న శక్తి మనిషికి లేదే #డబ్బు #yqkavi #తెలుగుకవి డబ్బుకున్న విలువ మనిషికి లేదు నేడు ..
#డబ్బు #yqkavi #తెలుగుకవి డబ్బుకున్న విలువ మనిషికి లేదు నేడు ..
read moreఅజ్ఞాతవాసి
డబ్బు చుట్టూ చక్కర్లు కొడుతూ డబ్బుపై మోజు పెంచుకుంటూ మానవత్వాన్ని మరిచి పోతూ పసిపిల్లలను మాయ చేస్తూ కన్నపేగును కలవరపేట్టిస్తూ పసి ప్రాణాలు తీసేస్తున్నారు రాక్షసానందం పొందుతున్నారు #డబ్బు #కన్నపేగు #yqkavi #తెలుగుకవి డబ్బు మోజులో పడి పసి పిల్లల్ని కూడా చూడకుండా చంపుతున్న నరరూప రాక్షసులు... సమాజంలో ఎక్కువైపోయారు డబ్బుతోనే జీవితం అంటూ నీచమైన పనులకు పూనుకుంటున్నారు..
#డబ్బు #కన్నపేగు #yqkavi #తెలుగుకవి డబ్బు మోజులో పడి పసి పిల్లల్ని కూడా చూడకుండా చంపుతున్న నరరూప రాక్షసులు... సమాజంలో ఎక్కువైపోయారు డబ్బుతోనే జీవితం అంటూ నీచమైన పనులకు పూనుకుంటున్నారు..
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited