Nojoto: Largest Storytelling Platform

Best మౌనం Shayari, Status, Quotes, Stories

Find the Best మౌనం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about మౌనం quotes, మౌనం కానిది ప్రేమ, మౌనం చేసే గాయం, మౌనం కవితలు, మౌనం ఎందుకే కోయిలా,

  • 12 Followers
  • 35 Stories
    PopularLatestVideo

Suryasamudra Sasura

#మౌనంగా ఉన్నాడు #అమాయకుడు అనుకుంటున్నావేమో | ఏ #మౌనం వెనుకాల ఎంత పెద్ద #యుద్ధం దాగివుందో అంత తొందరగా #అర్ధం అవుతుందా | #సూర్యసముద్రససుర #జీవితం

read more
mute video

Bindu Quotes Writer

#మౌనం #తెలుగుకవి #myownwords #yourquotebaba #yqkavi #writerscommunity #quoteoftheday #musings

read more
మనసు మూగ బోయిందో లేక,
నిశ్శబ్ధం నన్ను ఆక్రమించిందో తెలియడం లేదు..
ఎన్నో ఆలోచనలు మదిలో మెదులుతున్నా,
రూపం మటుకు అంతు చిక్కడం లేదు..
రాయలన్న ఆలోచన ఉన్న,
అక్షరాలు ఆగాధంలో పడి 
కొట్టుకుపోతున్నట్లున్నాయి..
పదాలు అందుకోడానికి ఎంత ప్రయత్నం చేసినా, 
అందినట్టే అంది  చేజారిపోతున్నాయి..
చూద్దాం, ఈ నిశ్శబ్దం ఎన్నిరోజులు 
నన్ను ఆవహిస్తుందో.. ఎంతకాలం 
మౌనంగా ఉంచుతుందో..  #మౌనం #తెలుగుకవి #myownwords  #yourquotebaba #yqkavi #writerscommunity #quoteoftheday #musings

srilatha lion

#మౌనం #శాస్తి #దూషణ

read more
      #మౌనం #శాస్తి #దూషణ

srilatha lion

#అక్షరాలు #ఉద్వేగం #మౌనం #Telugu #teluguvelugu #అక్షరీకరణ

read more
అక్షరాలు మోయలేమన్నాయ్ ఈ ఉద్వేగాన్ని...

జాలేసింది...

అందుకే నాక్కూడా అక్షరీకరించాలనిపించలేదు... #అక్షరాలు #ఉద్వేగం #మౌనం #telugu #teluguvelugu #అక్షరీకరణ

srilatha lion

#తను #మౌనం #Telugu #teluguvelugu #yqkavi

read more
తను మాట్లాడుతుంది 

మౌనంతో...మౌనంగా! #తను #మౌనం #telugu #teluguvelugu #yqkavi

srilatha lion

#మౌనం #విలువ #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes

read more
ఒక్కోసారి నీ మౌనం సమాధాన పర్చకపోవచ్చేమో గాని
నీ విలువ మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తుంది #మౌనం #విలువ #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#writingresolution #366days366quotes

srilatha lion

#కన్నీటిచుక్క #మౌనం #గాయం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #lovequotesbysrilathalion

read more
రాలే‌ ప్రతీ కన్నీటిచుక్క
నీ రూపే గీస్తూ మరింత
గాయపరుస్తుంది.
నువ్వింకా నువ్వేననుకుని 
తన లిప్తపాటు 
జీవితకాలంలోనూ
నీకోసమే తపిస్తుంది.
చెప్పాలనున్న 
నా అచల పెదవివల్లెలా అవుతుంది.
నా మౌనమే సమాధానమై ఎదురవగ
ధీనంగా చూస్తూ కడతేరే 
ప్రతీ కన్నీటి చుక్క అస్పష్టతతో... #కన్నీటిచుక్క #మౌనం #గాయం #yqbaba #yqkavi #telugu #teluguvelugu #lovequotesbysrilathalion

srilatha lion

#మౌనం #మాట #వ్యక్తీకరణ #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
వ్యక్తపరిచే మాట కన్నా
స్థంభించిన మౌనం లోతెక్కువ #మౌనం #మాట #వ్యక్తీకరణ #yqbaba #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

#మౌనం #జీవితం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
ఒక్కోసారి మౌనం కూడా 
జీవితాల్ని నాశనం చేయగలదు #మౌనం #జీవితం #yqbaba #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

ఎందుకింత సరదా నీకు
తరచి తరచి గాయాన్ని 
తగ్గుముఖం పట్టనీక 
నువ్వే ఆజ్యమై మరింత 
పరిమితి పెంచుకుంటావేం?

యే?

మౌనంతోనే మాటాడుకోలేవా!
లేక
మాటతో మాటాడకపోతే మన్నలేవా! #మౌనం #గాయం #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#teluguquotes #lovequotesbysrilathalion
loader
Home
Explore
Events
Notification
Profile