Nojoto: Largest Storytelling Platform

Best పని Shayari, Status, Quotes, Stories

Find the Best పని Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about పని కావాలి, పని పూరి, పని చేసుకో, పని చూసుకో, పని పని పని,

  • 3 Followers
  • 3 Stories
    PopularLatestVideo

Suryasamudra Sasura

నా కంటే చేయడానికి ఒక #పని #ప్రేమించడానికి ఒక #వ్యక్తి #జీవించడానికి ఒక #ఆశ ఈ #మూడు ఉన్నవాళ్లు #నిత్యం #సంతోషంగా ఉంటారు #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

srilatha lion

అలాంటపుడే కోటివిద్యలు కూటికొరకేగా అన్న డైలాగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగ తెగ హల్ చల్ చేస్తుంది మన మైండ్ లో. చెప్పుకునేంత గొప్పది కాకపోయినా దైవంలా భావించి నువు చేసే ప్రతీ పని నిను నిన్నుగా నిలబెడుతుంది. నీకంత గౌరవాన్నిచ్చే ఆ పనేదైనా #yqbaba #Telugu #writingresolution #366days366quotes #teluguvelugu #yqkavi #చదువు

read more
ఒక్కోసారి చదివిన చదువుకు,చేసే పనికి సంబంధముండకపోయినా చేయక తప్పదు. అలాంటపుడే కోటివిద్యలు కూటికొరకేగా 
అన్న డైలాగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగ 
తెగ హల్ చల్ చేస్తుంది మన మైండ్ లో.

చెప్పుకునేంత గొప్పది కాకపోయినా 
దైవంలా భావించి నువు చేసే ప్రతీ పని 
నిను నిన్నుగా నిలబెడుతుంది.
నీకంత గౌరవాన్నిచ్చే ఆ పనేదైనా

చిరంజీవి మాచర్ల.

#పని #Quote

read more
చేస్తున్న పని మీద, చేసుకున్న మనిషి మీద విసుగు రానంత వరకే మనిషి జీవితం ఆనందంగా ఉంటుంది.ఆ రెండు విషయాలలో వీలయినంత వరకు ఇతరులతో"పోల్చుకోకుండా"ఉంటేనే మంచిది. #పని


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile