Nojoto: Largest Storytelling Platform

Best రుచి Shayari, Status, Quotes, Stories

Find the Best రుచి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about రుచి సోయా share price, రుచి అర్థం, రుచిరం అర్థం, రుచి సోయా షేర్ పరిచే, రుచి చూచి ఎరిగితిని,

  • 4 Followers
  • 5 Stories
    PopularLatestVideo

srilatha lion

రుచి చూసి చూడు... #సంపాదన #రుచి #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes

read more
ఒక్కసారి సంపాదన రుచి తగిలితే
ఖాళీగుండాలన్న ఆలోచన 
నీ కంపౌండ్ వాల్ కూడ దాటదు. రుచి చూసి చూడు...

#సంపాదన #రుచి #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#writingresolution #366days366quotes

srilatha lion

మొత్తానికి నేనున్నానని గుర్తించు నాతోనే జీవితాంతం జీవించు 🙈🙈🙈 #రుచి #Collab #yqkavi #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
ఉప్పగ ఊరించినా
పులుపుగా పిలువు
వగరుగ కసిరినా
తీపిగ ముద్దాడు
చేదుగ సాధించినా
కారంగా కౌగిలించు మొత్తానికి నేనున్నానని గుర్తించు 
నాతోనే జీవితాంతం జీవించు 🙈🙈🙈

#రుచి #collab #yqkavi #teluguquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

అజ్ఞాతవాసి

#రుచి #yqkavi #తెలుగుకవి

read more
బ్రాహ్మణ భోజనశాల కనుమరుగయ్యింది 
మిలట్రీ హోటల్ కనిపించకుండా పోయింది 
కాకా హోటల్ పేరే మసక బారింది
బాబాయ్ హోటల్ అజ్ఞాతంలోకి వెళ్ళింది 
రెస్టారెంట్ అంటూ కొత్త హోటల్ వచ్చింది 
అద్దాలమేడతో మైమరిపించింది 
కొత్త రుచులు అంటూ మురిపించింది 
పాత వాటికి పేర్లు మార్చింది 
డబ్బులు దండిగా దండుతుంది  #రుచి #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#రుచి #yqkavi #తెలుగుకవి

read more
బ్రాహ్మణ భోజనశాల కనుమరుగయ్యింది 
మిలట్రీ హోటల్ కనిపించకుండా పోయింది 
కాకా హోటల్ పేరే మసక బారింది
బాబాయ్ హోటల్ అజ్ఞాతంలోకి వెళ్ళింది 
రెస్టారెంట్ అంటూ కొత్త హోటల్ వచ్చింది 
అద్దాలమేడతో మైమరిపించింది 
కొత్త రుచులు అంటూ మురిపించింది 
పాత వాటికి పేర్లు మార్చింది 
డబ్బులు దండిగా దండుతుంది  #రుచి #yqkavi #తెలుగుకవి

చిరంజీవి మాచర్ల.

#రుచి #Quote

read more
Hapiness Is "ఆనందం"ఎప్పుడు అవసరాలు తీరడంలో ఉంటుంది కానీ, కోరికలు తీరడంలో ఉండదు. బాగా ఆకలితో ఉన్నప్పుడు తీనే ఆవకాయపచ్చడి వేడి అన్నంకు ఉన్న రుచి, ఆకలి లేకపోయినా గొప్ప కోసం తినే బిర్యానీ కి ఉండదు. #రుచి


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile