Find the Best శివుడు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about శివà±à°¨à°¿ పాటలà±, శివà±à°¡à°¿ పాట, శివà±à°¡à± ఫొటోసౠడౌనà±à°²à±‹à°¡à±, శివà±à°¡à± ఫొటోసà±, శివà±à°¡à± పారà±à°µà°¤à°¿ ఫొటోసౠడౌనà±à°²à±‹à°¡à±,
Raj Kumar KRK
మీమ్మల్ని చేరడానికి అందరికీ మార్గం తెలుసు, కాని కొద్దిమంది మాత్రమే ఆ దారిని అనుసరిస్తారు... మహా శివరాత్రి శుభాకాంక్షలు.💐 #శివరాత్రి #శివుడు #మహాశివరాత్రి #yqtelugu
Naresh Reddy Aleti
త్రిగుణములను దాటమనే పద బిల్వము అందుకో.! త్రివర్గములు దాటివస్తె యద భస్మము పూసుకో.! బండలతో నిండి ఉన్న కొండలంటె ఇష్టమైతె రాటుదేలి పోతినయ్య మది దుర్గము నాడుకో.! ఉత్తరాన తిరిగి తిరిగి ఆ అడుగులు కందెనేమొ కాపడమూ పెడతాను నీ పాదము ఇచ్చుకో.! నేను నాది వదిలినవే నీ ఒంటికి తెలుపైతే ఫలితమంత నీకొదిలిన నా కర్మము చూసుకో.! వన్నెలమ్మ లిద్దరినీ ఏలేటీ శివ ప్రభువా నా తలపే సుకుమారము కళ్యాణము చేసుకో.! #వన్నెలయ్య_గజల్ 162 #వన్నెలయ్య_భక్తి_గజల్ #వన్నెలయ్య_పండగ #గజల్స్ #గజల్ #తెలుగుగజల్ #శివుడు #yqkavi Pic source ; uma chelli galary ఉత్పలిని 📝
Dinakar Reddy
ఒంటరిగా నా పయనం శివా! నాలో ఉన్న నిన్ను చేరేందుకు నీలో ఐక్యమయ్యేందుకు. -Dinakar Reddy #alone #bholebaba #bholenath #Mahadev #devotional #శివుడు #శివోహం #nojototelugu #dinakarreddy
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto