Nojoto: Largest Storytelling Platform

Best వజ్రం Shayari, Status, Quotes, Stories

Find the Best వజ్రం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about వజ్రం గురించి, వజ్రం సినిమా పాటలు, వజ్రం సినిమా, వజ్రం నాగార్జున సినిమా, వజ్రం రాయి,

  • 2 Followers
  • 3 Stories
    PopularLatestVideo

srilatha lion

దేనికోసమీ వెంపర్లాట గతంలో గల్లంతయిన వజ్ర గమనం తెలీదు ప్రస్తుతాన నిను కోర వచ్చే రాళ్ళనూ మెచ్చవూ వజ్రం దొరకదు రాళ్ళ దెబ్బలూ ఆగవు పరిగెడుతుంది పరిగెడుతుంది పరిగెడుతుంది ప్రపంచం పరిగెడుతూనే ఉంది వజ్రాన్ని లాక్కెళుతూ! ఇమ్మని వెంబడిస్తే రాళ్ళు రువ్వుతూ... ఏదైతేనేమి తల బద్దలుగొట్టుకొన అన్న వేదాంతాన్ని భోధిస్తూ... #yqbaba #Telugu #teluguvelugu #yqkavi #పరుగు #అక్షరాలు

read more
పరుగు  దేనికోసమీ వెంపర్లాట 
గతంలో గల్లంతయిన వజ్ర గమనం తెలీదు
ప్రస్తుతాన నిను కోర వచ్చే రాళ్ళనూ మెచ్చవూ
వజ్రం దొరకదు రాళ్ళ దెబ్బలూ ఆగవు 
పరిగెడుతుంది పరిగెడుతుంది పరిగెడుతుంది
ప్రపంచం పరిగెడుతూనే ఉంది వజ్రాన్ని లాక్కెళుతూ!
ఇమ్మని వెంబడిస్తే రాళ్ళు రువ్వుతూ...
ఏదైతేనేమి తల బద్దలుగొట్టుకొన అన్న వేదాంతాన్ని భోధిస్తూ...

srilatha lion

#రాగి #వజ్రం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes #telugukavi

read more
అలా చూస్తూ పోతే ప్రపంచమే చిన్నదవదా
నిలకడగ నిలుచుండిపోతే నిలచున్నదైనా నీదవదుగా
రాగికే తెలుసు వజ్రం విలువ అనుకుని ఆగావానాడు
రాగికేం తెలుసులే వజ్రం విలువ అనుకుని కదలలేవా నేడు #రాగి #వజ్రం #yqbaba #yqkavi #telugu #teluguvelugu #teluguquotes #telugukavi

harish thati

#సాధించిమాట్లాడు #వజ్రం #సందర్బంగా #సాధిస్తారు #Bicycle #ప్రేరణ

read more
వజ్రం వెలుగు పడగా ప్రకాశాన్ని పంచేను
సమయం వచ్చినప్పుడు సాహసి సత్తా తెలియును

©harish thati #సాధించిమాట్లాడు #వజ్రం #సందర్బంగా #సాధిస్తారు 

#Bicycle


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile