Nojoto: Largest Storytelling Platform

Best పరిస్థితులు Shayari, Status, Quotes, Stories

Find the Best పరిస్థితులు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about పరిస్థితులు మాత్రం లేదు, పరిస్థితులు మాత్రం, పరిస్థితులు ఎలా, పరిస్థితులు చుట్టూ, పరిస్థితులు వేరు,

  • 1 Followers
  • 3 Stories
    PopularLatestVideo

srilatha lion

#జీవితం #పరిస్థితులు #Telugu #ప్రేమలు #teluguvelugu #yqkavi #బాధ్యతలు

read more
బాధ్యతలు నెత్తినెక్కితే 
దేహానికి బరువులెంత! 
మనసుకు ప్రేమలెంత! 

పరిస్థితులనెర వేసి కాలమనే గాలం లాక్కెళుతుంది 
నువు మోయనంటే దించేయదు 
భరించనంటే బ్రతుకని వదిలేయదు 

ఇదే జీవితం  #జీవితం #పరిస్థితులు #telugu #ప్రేమలు #teluguvelugu  
#yqkavi #బాధ్యతలు

srilatha lion

#పరిస్థితులు #రాతలు #yqbaba #yqkavi #Telugu #telugukavi #teluguquotes #lovequotesbysrilathalion

read more
పరిస్థితులు తనను చంపి నటింపజేస్తుంటే 
రాతలు జీవం పోసి బ్రతకడం నేర్పిస్తున్నాయి  #పరిస్థితులు #రాతలు #yqbaba #yqkavi #telugu #telugukavi #teluguquotes #lovequotesbysrilathalion

srilatha lion

#నువ్వు #పరిస్థితులు #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #Telugu #lovequotes by srilathalion

read more
నీతో ఉన్న ప్రతి నిమిష౦ 
నేల మీద నిలకడగా నిలవలేన౦త స౦తోష౦ 
నువ్వు వెళ్తూ వెళ్తూ అసలుగా నా మదిని కొసరుగా నా స౦తోషాన్ని తీస్కెళ్ళావ్
నువ్వున్నప్పుడు నాలో ఉన్నది నాలో లేదిపుడు 
నువ్వేళితే నే సంతోషంగా ఉ౦టాననుకు౦టున్నావ్ 
నాక౦టూ ఏమైనా మిగిలిస్తేగా...? 
నాక౦టూ స౦తోషానికి అర్ధ౦ జీవితా౦త౦ నిన్ను చూస్తూ నీ నీడన నివసి౦చడమే 
నీకది తెలుసు 
తెలిసినా తిరిగి రానిది నీ పరిస్థితని నాకు ఇ౦కా బాగా తెలుసు
అ౦దుకే ఎవ్వరె౦త నిన్ను తప్పు పట్టినా నేనెపుడు పరిస్థితులను మాత్రమే తప్పుపడతా....
 #నువ్వు #పరిస్థితులు #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #telugu #lovequotes by srilathalion


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile